18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

Writer: Harika S 09:39 PM, 18 సెప్టెంబర్, 2026
సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

‘ప్రేమలు’, ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ వంటి చిత్రాల తర్వాత భావనా స్టూడియోస్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్, దర్శకుడు దిలీష్ పోతన్, రచయిత శ్యామ్ పుష్కరన్ ఈ సినిమాతో భాగస్వాములుగా ఉండగా, ‘ప్రేమలు’, ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ చిత్రాలకు కో-రైటర్‌గా పనిచేసిన కిరణ్ జోసీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. తాజాగా మేకర్స్ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసి ‘పిక్నిక్’ అనే టైటిల్‌ను ప్రకటించారు.

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ ప్రదీప్, ఇంద్రజిత్ సుకుమారన్, దిలీష్ పోతన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ‘పిక్నిక్’ చిత్రం 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. విభిన్నమైన టైటిల్, ఫ్యామిలీ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దసరాకే క్లారిటీ.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!

ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ సాలిడ్ అప్డేట్.. అదిరిపోవాల్సిందే..!

ట్యాగ్లు
పిక్నిక్ మూవీభావనా స్టూడియోస్ఫహద్ ఫాజిల్దిలీష్ పోతన్కిరణ్ జోసీగోవింద్ వసంత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం
సినిమాలు

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు
జనరల్

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
సినిమాలు

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు
సినిమాలు

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దసరాకే క్లారిటీ.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!
సినిమాలు

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దసరాకే క్లారిటీ.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!

ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ సాలిడ్ అప్డేట్.. అదిరిపోవాల్సిందే..!
సినిమాలు

ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ సాలిడ్ అప్డేట్.. అదిరిపోవాల్సిందే..!

‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..
సినిమాలు

‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..

గాదె సాయికృష్ణ మృతి కేసులో సంచలన విషయాలు.. సిట్ రిపోర్ట్‌లో కీలక వివరాలు

సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

దానం నాగేందర్ అనర్హత  వేటుపై హరీశ్ రావు స్పందన
రాజకీయాలు

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!