5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హారర్‌ థ్రిల్లర్‌లో శక్తివంతమైన పాత్రలో పూజిత పొన్నాడ

Writer: Pooja 03:01 PM, 5 అక్టోబర్, 2026
హారర్‌ థ్రిల్లర్‌లో శక్తివంతమైన పాత్రలో పూజిత పొన్నాడ

యంగ్‌ హీరోయిన్‌ పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త హారర్‌ థ్రిల్లర్‌ చిత్రానికి ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ నటుడు ఈశ్వర్‌ రాచిరాజు ఈ చిత్రంతో సోలో హీరోగా పరిచయం కానున్నారు. నందు లిఖిత మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్‌ గాదె ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌పై వెంకట్‌ తలారి ప్రొడక్షన్‌ నంబర్‌ 3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

పూజిత పొన్నాడ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలోని ఆమె పాత్రను పరిచయం చేసే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పూజిత ‘నర్తకి’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ హారర్‌ థ్రిల్లర్‌లో సింధు కాసారం, సురేష్‌ గురు, రాయల్‌ శ్రీ, మట్టా శివకుమార్‌, విహా దికొండ, సునీత మనోహర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ నేటివిటీకి హారర్‌ అంశాలను జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో

జాన్వీ కపూర్‌ డీప్‌ఫేక్‌ వీడియోపై దుమారం.. ఏఐ దుర్వినియోగంపై చర్చ

జాన్వీ కపూర్‌ డీప్‌ఫేక్‌ వీడియోపై దుమారం.. ఏఐ దుర్వినియోగంపై చర్చ

డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు సీరియస్.. టాలీవుడ్‌లో శాశ్వత వ్యవస్థకు పిలుపు

డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు సీరియస్.. టాలీవుడ్‌లో శాశ్వత వ్యవస్థకు పిలుపు

చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను

చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

ట్యాగ్లు
పూజిత పొన్నాడఈశ్వర్ రాచిరాజుహారర్ థ్రిల్లర్శ్రీధర్ గాదెతెలుగు సినిమాకొత్త చిత్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి: సీఎస్
జనరల్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి: సీఎస్

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు
ఆరోగ్యం

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు

సన్నబియ్యం ధరల పెరుగుదలపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
జనరల్

సన్నబియ్యం ధరల పెరుగుదలపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఎయిర్‌పోర్టులో ఏపీ రాజకీయ నాయకుడితో అల్లు అర్జున్‌ స్పెషల్‌ మూమెంట్‌
జనరల్

ఎయిర్‌పోర్టులో ఏపీ రాజకీయ నాయకుడితో అల్లు అర్జున్‌ స్పెషల్‌ మూమెంట్‌

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..
టెక్నాలజీ

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..

రామప్ప ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్
జనరల్

రామప్ప ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?
టెక్నాలజీ

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ
జనరల్

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో
సినిమాలు

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..
టెక్నాలజీ

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..

పూజిత పొన్నాడ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌ విడుదల
సినిమాలు

పూజిత పొన్నాడ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!