20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

Writer: Chandrika 11:01 AM, 20 సెప్టెంబర్, 2026
సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

సౌదీ అరేబియాలో హౌతీల దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగశాఖ తమ పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. రియాద్‌లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారని వార్తలు వెలువడ్డాయి. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుళ్లు, భారీ పొగ కనిపించినట్లు సమాచారం. సౌదీ అధికారులు పలు దాడులను అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే విమానాల రద్దు, వైమానిక మార్గాల మూసివేత, ప్రయాణాల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.

అమెరికా రాయబార కార్యాలయాలు, ఇతర దౌత్య కేంద్రాలు, అమెరికా ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతాలపై కూడా భద్రతా ముప్పు ఉండే అవకాశం ఉందని తాజా హెచ్చరికల్లో పేర్కొన్నారు. సౌదీ భూభాగంపై హౌతీల దాడులు ఇటీవలి రోజుల్లో పెరగడంతో విమాన ప్రయాణాలు, పౌర మౌలిక వసతుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీలో ఉన్న తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇటలీ కూడా సూచించింది. ప్రయాణికులు అధికారిక భద్రతా సూచనలు, విమానయాన సంస్థల తాజా సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే తమ ప్రయాణాలను కొనసాగించాలని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...

ఒకే ఇల్లు.. రెండు రాష్ట్రాలు! 4 గదులు తెలంగాణలో...4 గదులు మహారాష్ట్రలో.......

ఒకే ఇల్లు.. రెండు రాష్ట్రాలు! 4 గదులు తెలంగాణలో...4 గదులు మహారాష్ట్రలో.......

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు  పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!

ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!
ట్యాగ్లు
సౌదీ అరేబియాహౌతీ దాడులుఅమెరికా విదేశాంగశాఖఅమెరికా పౌరులుసౌదీ భద్రతరియాద్ విమానాశ్రయంహౌతీలుమధ్యప్రాచ్య ఉద్రిక్తతలువిమానాల రద్దువైమానిక మార్గాల మూసివేతప్రయాణ హెచ్చరికఅంతర్జాతీయ వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!

ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక

ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌
జనరల్

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

బ్లడ్ క్యాన్సర్‌పై భయాన్ని పెంచుతున్న 7 అపోహలు.. వైద్య నిపుణుల వివరణ
ఆరోగ్యం

బ్లడ్ క్యాన్సర్‌పై భయాన్ని పెంచుతున్న 7 అపోహలు.. వైద్య నిపుణుల వివరణ

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

బిగ్‌బాస్‌ 10లో స్కిట్‌ కోసం కొత్త కాంబినేషన్‌...
షోస్

బిగ్‌బాస్‌ 10లో స్కిట్‌ కోసం కొత్త కాంబినేషన్‌...

బిగ్‌బాస్‌ తెలుగు 10: సృష్టి సేఫ్‌.. కృష్ణుడు ఎలిమినేట్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సృష్టి సేఫ్‌.. కృష్ణుడు ఎలిమినేట్‌?

ట్రోల్స్ కి సల్మాన్ స్లిప్పర్ షాట్..
సినిమాలు

ట్రోల్స్ కి సల్మాన్ స్లిప్పర్ షాట్..

బ్లడీ రోమియో చిత్రీకరణకు ముహూర్తం ఫిక్స్...
సినిమాలు

బ్లడీ రోమియో చిత్రీకరణకు ముహూర్తం ఫిక్స్...

ఆగని ఇరుముడి హవా.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ నంబర్ 1!
ఓటీటీ

ఆగని ఇరుముడి హవా.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ నంబర్ 1!

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్!
సినిమాలు

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్!

ఇరుముడి విజయంతో రవితేజ కొత్త సందడి!
గాసిప్స్

ఇరుముడి విజయంతో రవితేజ కొత్త సందడి!

డ్రాగన్: ఎన్టీఆర్ ఎంట్రీలోనే ఫ్లాష్‌బ్యాక్ ట్విస్ట్?
గాసిప్స్

డ్రాగన్: ఎన్టీఆర్ ఎంట్రీలోనే ఫ్లాష్‌బ్యాక్ ట్విస్ట్?

రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!
సినిమాలు

రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!