17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేజీఎఫ్ నటుడికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

Writer: Harika S 05:28 AM, 17 సెప్టెంబర్, 2026
కేజీఎఫ్ నటుడికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్‌కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. భారతీయ సినిమాకు, ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణాన్ని గౌరవిస్తూ ఈ అవార్డును అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 22, 2026న గుజరాత్‌లోని కేవడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అనంత్ నాగ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

రంగస్థల కళాకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అనంత్ నాగ్.. ‘సంకల్ప’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం కన్నడతో పాటు హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళ, ఆంగ్ల భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. ‘మాల్గుడి డేస్’ వంటి దూరదర్శన్ కార్యక్రమాలతోనూ గుర్తింపు పొందారు. ‘ప్రేమలేఖలు’, ‘భీష్మ’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన.. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’లో ఆనంద్ ఇంగలగి పాత్రతో కొత్త తరం ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 2025లో పద్మభూషణ్ అందుకున్న అనంత్ నాగ్‌కు తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం మరో కీలక గౌరవంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ట్యాగ్లు
అనంత్ నాగ్దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుఅనంత్ నాగ్ అవార్డుకేజీఎఫ్ నటుడుకన్నడ సీనియర్ నటుడుజాతీయ చలనచిత్ర అవార్డులుమాల్గుడి డేస్సంకల్పప్రేమలేఖలుపద్మభూషణ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..
క్రీడలు

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు
గాసిప్స్

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌
క్రీడలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...
బిజినెస్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్
రాజకీయాలు

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను
సినిమాలు

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్
జనరల్

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..
జనరల్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...
క్రీడలు

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!