
సినిమాలు

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై జక్కన్న ఇచ్చిన ఒక్క ముక్క హింట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చరిత్ర గమనాన్ని మార్చగల వ్యక్తి కథగా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పిన విధానం అభిమానుల్లో ఆసక్తి పెంచింది.
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో, పురాతన వారణాసి ఆధ్యాత్మిక, పురాణాల అంశాలతో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!