23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్‌ పోతినేని కొత్త లుక్ వైరల్‌!

Writer: Shivani K 09:53 AM, 23 సెప్టెంబర్, 2026
రామ్‌ పోతినేని కొత్త లుక్ వైరల్‌!

రామ్ పోతినేని హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న యాక్షన్ చిత్రానికి రామ్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టి ఈ ప్రాజెక్ట్‌ను రామ్ వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన 2వ షెడ్యూల్ పూర్తయినట్టు చిత్రబృందం ఓ వీడియో రూపంలో తెలియజేసింది.

ముఖ్యంగా రాత్రి వేళల్లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలపై ఈ వీడియోలో ప్రత్యేకంగా చూపించారు. ఇదే సమయంలో రామ్ కొత్త లుక్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆయన కొంచెం పొడవాటి జుట్టుతో, పూర్తిగా గడ్డంతో కనిపిస్తున్నారు. గతంలో రెడ్ సినిమాలో కనిపించిన లుక్‌ను గుర్తు చేసేలా ఈ రూపం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ యాక్షన్ ప్రాజెక్ట్‌కు సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా, కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

ఇంటిమసీ సీన్లపై ఆసక్తికర విషయాలు చెప్పిన విశాల్‌ భరద్వాజ్‌

ఇంటిమసీ సీన్లపై ఆసక్తికర విషయాలు చెప్పిన విశాల్‌ భరద్వాజ్‌

ట్యాగ్లు
రామ్ పోతినేనిసంయుక్త మీనన్రామ్ కొత్త లుక్యాక్షన్ సినిమారామ్ దర్శకత్వంసామ్ సి ఎస్కృష్ణ పోతినేనిటాలీవుడ్రామ్ పోతినేని సినిమాసినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!
సినిమాలు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?
సినిమాలు

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం
జనరల్

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!
సినిమాలు

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం
జనరల్

బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..
క్రీడలు

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!
సినిమాలు

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!