22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్

Writer: Chandrika 06:38 PM, 21 జూన్, 2026
‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్

చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ నుంచి ఔత్సాహిక నటీనటులకు శుభవార్త వచ్చింది. దోనేపూడి చక్రపాణి సమర్పణలో, వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి లోకమాన్య దర్శకత్వం వహిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం తాజాగా కాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు.

సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అన్ని వయసుల నటీనటులు ఈ ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చు. జూన్ 25 నుంచి 28 వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడిషన్స్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ తాజా ఫొటో, బయోడేటా, ఒకటి లేదా రెండు నిమిషాల పరిచయ వీడియోను అధికారికంగా ప్రకటించిన మార్గాల ద్వారా పంపవచ్చు. కొత్త ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ అవకాశాన్ని అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

ట్యాగ్లు
రామంది‌రైజ్ఆఫ్అకిరాచిత్రాలయంస్టూడియోస్కాస్టింగ్‌కాల్ఆడిషన్స్పాన్‌ఇండియాసినిమాలోకమాన్యవేణుదోనేపూడికొత్తప్రతిభతెలుగుసినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!