1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

Writer: Pooja 05:08 AM, 14 ఆగస్టు, 2026
విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. తన భర్త విజయ్ దేవరకొండ చేతిని పట్టుకున్న ఫొటోతో పాటు, తన స్మైలీ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. షూటింగ్‌లో గాయపడటంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన రష్మిక.. తన ఆరోగ్యం బాగానే ఉందని అభిమానులకు తెలియజేసేలా ఈ పోస్ట్‌ చేశారు. సాధారణంగా ఎంతో బిజీగా ఉండే తన జీవితం ఒక్కసారిగా నెమ్మదిస్తే భయంకరంగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.

అయితే, అలాంటి సమయంలో పిచ్చిగా పరిగెత్తడం కూడా ఇబ్బందికరమేనని రష్మిక అన్నారు. ప్రేమించే మనుషుల మధ్య సమయం గడపడం అద్భుతంగా ఉంటుందని ఆమె తెలిపారు. మైసా షూటింగ్‌లో హై ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా రష్మిక కుడి తొడ భాగంలో గాయమైంది. దీంతో వైద్యులు సుమారు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

ట్యాగ్లు
రష్మిక మందన్నవిజయ్ దేవరకొండటాలీవుడ్రష్మిక పోస్ట్మైసా సినిమాసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...
జనరల్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!