30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

Writer: Chandrika 12:14 PM, 30 ఆగస్టు, 2026
‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

మాస్‌ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో ఆయన కెరీర్‌కు మరింత ఊపు రావడంతో వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇద్దరు యువ దర్శకులతో సినిమాలకు రవితేజ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అందులో ఒకటి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనుంది. నాని హీరోగా వచ్చిన ‘సరిపోదా శనివారం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్‌ ఆత్రేయతో రవితేజ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. బ్రిడ్జ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై లక్ష్మణ్‌, శ్రీని ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.

మరోవైపు దర్శకుడు హసిత్‌ గోలితో రవితేజ ఇప్పటికే ఓ హార్డ్‌కోర్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఎస్‌వీసీ64’ వర్కింగ్‌ టైటిల్‌గా ఉంది. వచ్చే ఏడాది జనవరి 14న సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రవితేజ ముందుగా ‘ఎస్‌వీసీ64’ షూటింగ్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత వివేక్‌ ఆత్రేయ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఇరుముడి’ తర్వాత రవితేజ వరుస సినిమాలకు సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

ట్యాగ్లు
రవితేజఇరుముడివివేక్‌ ఆత్రేయహసిత్‌ గోలిఎస్‌వీసీ64దిల్‌ రాజుశిరీష్‌తెలుగు సినిమాటాలీవుడ్‌రాబోయే సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యశ్‌కు అండగా రిషబ్!

యశ్‌కు అండగా రిషబ్!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...
సినిమాలు

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..
జనరల్

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..
సినిమాలు

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌
జనరల్

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..
జనరల్

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి
జనరల్

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
జనరల్

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?