
క్రీడలు

ఏక్ దిన్ లో ప్రేమికురాలిగా అలరించిన ప్రముఖ నటి సాయిపల్లవి ఇప్పుడు భిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో రామాయణలో సీతగా కనిపించనున్న ఆమె, ఇప్పుడు పోలీసు అధికారిణిగా యాక్షన్తో మెప్పించడానికి సిద్ధమవుతోంది.
తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ‘ధనుష్ 55’ చిత్రంలో సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల కూడా నటిస్తోంది. సాయిపల్లవి పాత్ర పూర్తిగా యాక్షన్ ప్రధానంగా ఉండనుందని, ఆమె కొత్త లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!