29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

Writer: Pooja 10:17 AM, 29 జులై, 2026
జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

దేశంలో టెలికం వినియోగదారుల సంఖ్య జూన్ నెలలో 134.8 కోట్లకు చేరింది. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లలో కొత్త వినియోగదారులు భారీగా చేరడంతో ఈ వృద్ధి నమోదైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

మే నెలతో పోలిస్తే జూన్‌లో భారతి ఎయిర్‌టెల్‌కు 31.63 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. వీరిలో 29.89 లక్షల మంది మొబైల్ వినియోగదారులు, 1.73 లక్షల మంది ఫిక్స్డ్ లైన్ కస్టమర్లు ఉన్నారు. రిలయన్స్ జియోకు నికరంగా 22.91 లక్షల మంది చేరగా, అందులో 21.46 లక్షల మంది మొబైల్, 1.44 లక్షల మంది ఫిక్స్డ్ లైన్ వినియోగదారులు ఉన్నారు. జూన్‌లో మొత్తం 62 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరగా, అందులో 54.54 లక్షల మంది ఎయిర్‌టెల్, జియోకే చెందినవారు.

బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య కూడా 108 కోట్ల నుంచి 108.75 కోట్లకు పెరిగింది. 53.22 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో జియో అగ్రస్థానంలో కొనసాగగా, ఎయిర్‌టెల్‌కు 37.99 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు 13 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 2.7 కోట్లు వినియోగదారులు ఉన్నారు. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియాకు 1.64 లక్షల వైర్‌లెస్ వినియోగదారులు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 94,006 మంది కొత్త యూజర్లు చేరగా, ఎంటీఎన్‌ఎల్ 11,284 మంది వినియోగదారులను కోల్పోయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

రష్యాపై కొత్త ఆంక్షలు.. భారత్‌కు టారిఫ్ ముప్పు

రష్యాపై కొత్త ఆంక్షలు.. భారత్‌కు టారిఫ్ ముప్పు

ముగిసిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కథ

ముగిసిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కథ

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...నేటి తాజా రేట్లు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...నేటి తాజా రేట్లు

ట్యాగ్లు
టెలికంట్రాయ్ఎయిర్‌టెల్రిలయన్స్ జియోబ్రాడ్‌బ్యాండ్భారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్
సినిమాలు

కెరీర్ నిర్ణయాలపై సుమంత్ ఓపెన్ కామెంట్స్

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా
సినిమాలు

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్
సినిమాలు

‘RAPO23’ కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ వైరల్

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్
సినిమాలు

‘లెనిన్’ ఐటమ్ సాంగ్‌పై అసలు నిజం చెప్పిన తమన్

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం
రాజకీయాలు

విమానాశ్రయంలో ప్రధాన్‌కు భారీ జనసందోహం

 నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్
జనరల్

నీట్ లీక్ కేసులో సీబీఐ భారీ చార్జ్‌షీట్

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే
రాజకీయాలు

విద్యార్థి ఉద్యమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అభిజీత్ దిప్కే

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ
జనరల్

కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలి - సీపీఐ నారాయణ

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’
ఓటీటీ

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు
జనరల్

బ్లాక్ సీ దాడులు తీవ్రం.. ఉక్రెయిన్ సమీపంలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...
బిజినెస్

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!