4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హక్కుల రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన శ్రుతి హాసన్...

Writer: Harika S 09:30 AM, 4 ఆగస్టు, 2026
హక్కుల రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన శ్రుతి హాసన్...

తన వ్యక్తిత్వ, ప్రచార హక్కుల పరిరక్షణ కోసం నటి శ్రుతి హాసన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా కొన్ని వ్యాపార సంస్థలు, సోషల్ మీడియా వేదికలు, ఏఐ డీప్‌ఫేక్ క్రియేటర్లు తన పేరు, ఫొటోలు, రూపాన్ని వినియోగిస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన రూపాన్ని ఉపయోగించి మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర కంటెంట్ రూపొందిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పిటిషన్‌ను పరిశీలించిన బాంబే హైకోర్టు, హక్కుల ఉల్లంఘనపై వాణిజ్య దావా దాఖలు చేసేందుకు శ్రుతి హాసన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, బుకింగ్ యాప్‌లలో కూడా తన పేరు, చిత్రాలను అనుమతి లేకుండా ప్రచారాల కోసం వినియోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఇలాంటి న్యాయపరమైన రక్షణ పొందారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆగస్టు నెలంతా సినిమాల సందడి!

ఆగస్టు నెలంతా సినిమాల సందడి!

రామాయణ ఖాతాలో తొలి సంచలన రికార్డు?

రామాయణ ఖాతాలో తొలి సంచలన రికార్డు?

మెగా 158: ఆ పుకార్లకు చెక్!

మెగా 158: ఆ పుకార్లకు చెక్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ధీమాగా ఉన్న నాగవంశీ?

విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ధీమాగా ఉన్న నాగవంశీ?

విరామం లేకుండా షూటింగ్స్.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్

విరామం లేకుండా షూటింగ్స్.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్

ఫౌజీ కోసం ప్రభాస్ బిజీ షెడ్యూల్ మొదలు!

ఫౌజీ కోసం ప్రభాస్ బిజీ షెడ్యూల్ మొదలు!

ట్యాగ్లు
శ్రుతి హాసన్బాంబే హైకోర్టుఏఐ డీప్‌ఫేక్వ్యక్తిత్వ హక్కులుప్రచార హక్కులుసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆగస్టు నెలంతా సినిమాల సందడి!
సినిమాలు

ఆగస్టు నెలంతా సినిమాల సందడి!

రామాయణ ఖాతాలో తొలి సంచలన రికార్డు?
సినిమాలు

రామాయణ ఖాతాలో తొలి సంచలన రికార్డు?

మెగా 158: ఆ పుకార్లకు చెక్!
సినిమాలు

మెగా 158: ఆ పుకార్లకు చెక్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ధీమాగా ఉన్న నాగవంశీ?
సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ధీమాగా ఉన్న నాగవంశీ?

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

విరామం లేకుండా షూటింగ్స్.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్
సినిమాలు

విరామం లేకుండా షూటింగ్స్.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్

ఫౌజీ కోసం ప్రభాస్ బిజీ షెడ్యూల్ మొదలు!
సినిమాలు

ఫౌజీ కోసం ప్రభాస్ బిజీ షెడ్యూల్ మొదలు!

తొలిసారిగా బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన సమంత
సినిమాలు

తొలిసారిగా బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన సమంత

‘అగధ’ ట్రైలర్‌తో భయపెట్టేసిన ఎంఎస్ రాజు
సినిమాలు

‘అగధ’ ట్రైలర్‌తో భయపెట్టేసిన ఎంఎస్ రాజు

హక్కుల రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన శ్రుతి హాసన్...
సినిమాలు

హక్కుల రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన శ్రుతి హాసన్...

తేలప్రోలు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
జనరల్

తేలప్రోలు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

రాజకీయాల కోసం పెద్ది మరణాన్ని వాడుతారా  - మంత్రి పొంగులేటి
జనరల్

రాజకీయాల కోసం పెద్ది మరణాన్ని వాడుతారా - మంత్రి పొంగులేటి

డాబర్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ షాక్.. ఉత్పత్తులపై నిషేధం
జనరల్

డాబర్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ షాక్.. ఉత్పత్తులపై నిషేధం

25 ఏళ్ల టాలీవుడ్ ప్రయాణంపై హీరో గోపీచంద్ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల టాలీవుడ్ ప్రయాణంపై హీరో గోపీచంద్ పోస్ట్

నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు.. ఈ వారం ఓటీటీలో ఏమున్నాయంటే?
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు.. ఈ వారం ఓటీటీలో ఏమున్నాయంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!