10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్య కోలుకోవాలని ప్రత్యేక పూజలు

Writer: Nithish 09:44 AM, 27 జులై, 2026
బాలయ్య కోలుకోవాలని ప్రత్యేక పూజలు

టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ కాటేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌బికె111 దర్శకుడు గోపీచంద్ మాలినేని, ఎన్‌బికె హెల్పింగ్ హాండ్స్ అనంతపురం ప్రతినిధి జగన్, బాలకృష్ణ అభిమానులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

18 మంది వేద పండితుల సమక్షంలో మహా యాగంతో పాటు ధన్వంతరి హోమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పూజలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యుడు అర్జున్‌కు దర్శకుడు గోపీచంద్ మాలినేని కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

ట్యాగ్లు
నందమూరి బాలకృష్ణబాలకృష్ణఎన్‌బికె111గోపీచంద్ మాలినేనికాటేరమ్మ ఆలయంప్రత్యేక పూజలుధన్వంతరి హోమంటాలీవుడ్హిందూపురం ఎమ్మెల్యేతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
బిజినెస్

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం
జనరల్

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు
జనరల్

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్ల ఫైర్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌
జనరల్

ఫ్యాన్‌ పవర్‌ను సోషల్‌ పవర్‌గా మార్చిన బన్నీ ఫ్యాన్స్‌

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత
సినిమాలు

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల
సినిమాలు

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌
సినిమాలు

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర
సినిమాలు

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!
జనరల్

ఫేక్ యాప్స్‌పై అధికారుల హెచ్చరిక!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!