19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

Writer: Shivani K 03:08 PM, 19 ఆగస్టు, 2026
రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

టాలీవుడ్‌ హీరో రామ్‌ పోతినేని తొలిసారి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘రాపో23’. సంయుక్త మీనన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన డేట్స్‌ కేటాయించలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పాత్ర కోసం తమిళ నటుడు ఎస్‌.జే. సూర్యను మేకర్స్‌ సంప్రదించినట్లు సమాచారం.

అయితే ఎస్‌.జే. సూర్య సుమారు రూ.8 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసినట్లు, ఆ మొత్తాన్ని చెల్లించడం సాధ్యం కాకపోవడంతో మేకర్స్‌ మరో నటుడి కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రముఖ హిందీ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో కీలక పాత్రలో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రామ్‌ పోతినేని తొలిసారి మెగాఫోన్‌ పట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది. అయితే నటీనటుల ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

లేడీ ఫోక్ డ్యాన్సర్‌తో ఈశ్వర్ సాయి...వైరల్‌గా మారిన వీడియో

లేడీ ఫోక్ డ్యాన్సర్‌తో ఈశ్వర్ సాయి...వైరల్‌గా మారిన వీడియో

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్

ఫౌజీ దూకుడు..!

ఫౌజీ దూకుడు..!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

ట్యాగ్లు
రామ్ పోతినేనిరాపో 23సంయుక్త మీనన్ఫహద్ ఫాజిల్ఎస్ జే సూర్యరితేశ్ దేశ్‌ముఖ్టాలీవుడ్రామ్ పోతినేని దర్శకత్వంటాలీవుడ్ సినిమాలుమూవీ అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా  – సుష్మితా పటేల్
రాజకీయాలు

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా – సుష్మితా పటేల్

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌
క్రీడలు

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
గాసిప్స్

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..
జనరల్

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!