19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

Writer: Pooja 02:24 PM, 19 ఆగస్టు, 2026
విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయడం వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతున్నాయని ఆరోపిస్తూ ఎయిర్‌పోర్టు కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్ సీహెచ్. ప్రసాద్‌కు కార్మికులు ఫిర్యాదు చేశారు. అనంతరం మహిళా కార్మికులు బి. జ్యోతి, కే. చిన్నారి, పి. రాధ మీడియాతో మాట్లాడుతూ తమకు న్యాయం చేయకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము ఓటు వేసిన తర్వాత తమ జీవితాలు రోడ్డున పడ్డాయని మహిళా కార్మికులు ఆరోపించారు. విశాఖకు వచ్చిన నారా లోకేష్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా, ఆ హామీ అమలు కాలేదని అన్నారు. విశాఖ ఎంపీ భరత్ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు తమకు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు సైతం తమ సమస్యను పట్టించుకోవడం లేదని, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పరిస్థితిపై స్పందించాలని కార్మికులు కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. ఫ్యామిలీని కలిసే ఛాన్స్‌!

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. ఫ్యామిలీని కలిసే ఛాన్స్‌!

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

ట్యాగ్లు
విశాఖ ఎయిర్‌పోర్టుఎయిర్‌పోర్టు కార్మికులువిశాఖపట్నంకార్మికుల ఆందోళనఆంధ్రప్రదేశ్కార్మికులకు న్యాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
సినిమాలు

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. ఫ్యామిలీని కలిసే ఛాన్స్‌!
జనరల్

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. ఫ్యామిలీని కలిసే ఛాన్స్‌!

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..
జనరల్

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!