
రాజకీయాలు

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో పోటీ కీలక దశకు చేరుకోవడంతో ఎలిమినేషన్ హీట్ మరింత పెరిగింది. తాజాగా హేమంత్ చేసిన ఊహించని ప్రాంక్ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ప్రాంక్ కారణంగా కొన్ని వ్యక్తిగత విషయాలు వెలుగులోకి రావడంతో కంటెస్టెంట్ల మధ్య టెన్షన్ మరింత పెరిగింది.
మరోవైపు తుది ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా జ్యూరీ కంటెస్టెంట్లందరినీ స్టేజ్‌పైకి పిలిచింది. దీంతో ఎవరు పోటీలో కొనసాగుతారు? ఎవరి ప్రయాణానికి ముగింపు పలకనుంది? అనే ఆసక్తి నెలకొంది. కీలక దశకు చేరుకున్న బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఈ ఎపిసోడ్ హై-వోల్టేజ్ డ్రామాను అందిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!