26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

Writer: Pooja 11:07 AM, 26 ఆగస్టు, 2026
‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

‘కేజీఎఫ్‌’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్‌ యష్‌ నటించిన ‘టాక్సిక్‌’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నయనతార, రుక్మిణి వసంత్‌, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

విడుదలకు ముందు చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో చిత్ర ప్రీ-రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యష్‌ ‘కేజీఎఫ్‌’ను తమిళ ప్రేక్షకులు ఎంతో ఆదరించారని గుర్తు చేసుకున్నారు. విజయ్‌పై తమిళ ప్రేక్షకులకు ఉన్న అభిమానాన్ని ప్రస్తావిస్తూ ‘టాక్సిక్‌’ను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. సాధారణ వ్యక్తులైన తమను ప్రేక్షకులే హీరోలుగా మార్చారని, వారిని అలరించడమే తమ బాధ్యత అని యష్‌ పేర్కొన్నారు.

దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ మాట్లాడుతూ ‘పదయప్ప’ వంటి కమర్షియల్‌ యాక్షన్‌ చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకుని ‘టాక్సిక్‌’ను రూపొందించినట్లు తెలిపారు. కమర్షియల్‌ అంశాలతో పాటు తనదైన కథన శైలిని జోడించినట్లు చెప్పారు. భారీ స్థాయి నిర్మాణం, స్టార్‌ క్యాస్ట్‌, యాక్షన్‌ అంశాలతో ‘టాక్సిక్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ

మహేష్‌తో సినిమా లేదన్న అనిల్ రావిపూడి

మహేష్‌తో సినిమా లేదన్న అనిల్ రావిపూడి

ట్యాగ్లు
యష్టాక్సిక్ మూవీగీతూ మోహన్ దాస్కేజీఎఫ్భారతీయ సినిమాయాక్షన్ ఎంటర్టైనర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు
టెక్నాలజీ

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు
జనరల్

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌
బిజినెస్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌
సినిమాలు

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్
జనరల్

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
జనరల్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
జనరల్

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి
క్రీడలు

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్
క్రీడలు

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?
షోస్

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?

కామెంట్స్ (1)

user
Akhilwarner330 నిమిషాల క్రితం

We support when content is good 💯