Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టీజర్‌తో ఆసక్తి పెంచేసిన ‘థాంక్యూ సుబ్బారావు’

03:09 PM, 11 జూన్, 2026
టీజర్‌తో ఆసక్తి పెంచేసిన ‘థాంక్యూ సుబ్బారావు’

‘ఓ పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన చెందు ముద్దు, ‘థాంక్యూ సుబ్బారావు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసింది.

టీజర్‌ను పరిశీలిస్తే హాస్యం, యాక్షన్, ప్రేమ, ఉత్కంఠ, థ్రిల్ అంశాల సమ్మేళనంగా సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. మురళీధర్ గౌడ్ సంభాషణలు వినోదాన్ని పంచగా, కథానాయకుడు-కథానాయిక మధ్య సన్నివేశాలు, రైలులో కనిపించే యువతి చుట్టూ తిరిగే రహస్య అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?

భావోద్వేగాల బంగారు ప్రయాణం.. ‘మా ఇంటి బంగారం’

భావోద్వేగాల బంగారు ప్రయాణం.. ‘మా ఇంటి బంగారం’

ఒక్క ఏడాదిలో ఇద్దరు ఆప్తులను కోల్పోయా..- రాధిక

ఒక్క ఏడాదిలో ఇద్దరు ఆప్తులను కోల్పోయా..- రాధిక

ముగింపు దశకు ‘రణబాలి’ షూటింగ్..

ముగింపు దశకు ‘రణబాలి’ షూటింగ్..

సింగ్ గీతం విడుదలకు ముందు చిరు ప్రత్యేక సందేశం..

సింగ్ గీతం విడుదలకు ముందు చిరు ప్రత్యేక సందేశం..

నేటి ప్రేమపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు..

నేటి ప్రేమపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు..

ట్యాగ్లు
థాంక్యూ సుబ్బారావుచెందు ముద్దుచంద్రహాస్ కోట్లతెలుగు సినిమాసినిమా టీజర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..
సినిమాలు

లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..

టీజర్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన ‘రావు బహదూర్’
సినిమాలు

టీజర్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన ‘రావు బహదూర్’

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?
సినిమాలు

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?

భావోద్వేగాల బంగారు ప్రయాణం.. ‘మా ఇంటి బంగారం’
సినిమాలు

భావోద్వేగాల బంగారు ప్రయాణం.. ‘మా ఇంటి బంగారం’

కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం.. ఆరోగ్యశాఖ హై అలర్ట్
ఆరోగ్యం

కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం.. ఆరోగ్యశాఖ హై అలర్ట్

ఒక్క ఏడాదిలో ఇద్దరు ఆప్తులను కోల్పోయా..- రాధిక
సినిమాలు

ఒక్క ఏడాదిలో ఇద్దరు ఆప్తులను కోల్పోయా..- రాధిక

గృహిణులను దేశ నిర్మాతలుగా గుర్తించిన సుప్రీంకోర్టు
జనరల్

గృహిణులను దేశ నిర్మాతలుగా గుర్తించిన సుప్రీంకోర్టు

విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటో కేసు
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటో కేసు

ఏఐ ఆధారిత సైబర్ మోసాలపై కేంద్ర హెచ్చరిక
జనరల్

ఏఐ ఆధారిత సైబర్ మోసాలపై కేంద్ర హెచ్చరిక

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు NDA ఖాతాలో.. అభ్యర్థులంతా ఏకగ్రీవం
జనరల్

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు NDA ఖాతాలో.. అభ్యర్థులంతా ఏకగ్రీవం

టీఎంసీ సంక్షోభంలో మమతాకు అండగా శతృఘ్న సిన్హా..
జనరల్

టీఎంసీ సంక్షోభంలో మమతాకు అండగా శతృఘ్న సిన్హా..

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!