19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

Writer: Nithish 03:00 PM, 19 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

‘జడల్‌’ పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు నటుడు నాని. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ సెప్టెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న నాని.. తాజాగా కొచ్చిలో జరిగిన ప్రెస్‌మీట్‌లో పలు విషయాలు వెల్లడించారు. ‘ది ప్యారడైజ్‌’కు ఇంకా సెన్సార్‌ పూర్తికాలేదని, ‘A’ సర్టిఫికెట్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చని, అయితే త్వరలోనే తన నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు వస్తాయని చెప్పారు. నటుడిగా అన్ని రకాల జానర్లను ప్రయత్నించాలనుకుంటున్నానని, మరో రెండు సినిమాల తర్వాత ‘భలే భలే మగాడివోయ్‌’ తరహా చిత్రంలో నటిస్తానని పేర్కొన్నారు.

‘హిట్‌ 3’ ప్రచారం కోసం కొచ్చికి వచ్చినట్లు నాని తెలిపారు. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి తాను చాలా నేర్చుకోవచ్చని, ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి సినిమాలను అందించే విధానం ప్రశంసనీయమని అన్నారు. ‘ది ప్యారడైజ్‌’ ట్రైలర్‌ విడుదల ఆలస్యం కావడానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులే కారణమని చెప్పారు. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని, వాటిని ముందే రివీల్‌ చేయకుండా థియేటర్లలో ప్రేక్షకులు ఒకేసారి ఆస్వాదించాలని నాని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!

పెద్ది – ఇరుముడి : ఆస్కార్ బరిలో ‘పెద్ది’ ఔట్.. ‘ఇరుముడి’కి కూడా నిరాశే!

నానికి నైజాంలో బిగ్ హైక్.. ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లు పెంపు!

ట్యాగ్లు
నానిది ప్యారడైజ్‌నాని ది ప్యారడైజ్‌జడల్‌ పాత్రశ్రీకాంత్‌ ఓదెలతెలుగు సినిమాటాలీవుడ్‌సినిమా వార్తలుది ప్యారడైజ్‌ సినిమానాని సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!
రాజకీయాలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ
బిజినెస్

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి
సినిమాలు

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!
టెక్నాలజీ

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!
ఓటీటీ

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!
రాజకీయాలు

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!
సినిమాలు

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!