15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

Writer: Pooja 03:14 PM, 15 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

నేచురల్‌ స్టార్‌ నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. కాయదు లోహర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, రాఘవ్‌ జుయల్‌, సంపూర్ణేష్‌బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీకాంత్‌ ఓదెల, రాఘవ్‌ జుయల్‌ మధ్య జరిగిన సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా సినిమా నిర్మాణం ఆలస్యం కావడానికి గల కారణాన్ని శ్రీకాంత్‌ ఓదెల వెల్లడించారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలనే ఆలోచన, వారిని మెప్పించగలనా అనే భయం షూటింగ్‌ ఆలస్యానికి ప్రధాన కారణాల్లో ఒకటని తెలిపారు.

సినిమా గురించి వివరిస్తూ మొదట ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో కథ రాయడం ప్రారంభించానని, రాస్తున్న కొద్దీ కథ మరింత విస్తృతమై భారీగా మారిందని శ్రీకాంత్‌ ఓదెల చెప్పారు. ఈ తరహా కథాంశంతో తెలుగులో చాలా కాలంగా సినిమా రాలేదని, ప్రతినాయకుడి పాత్ర కోసం దాదాపు ఎనిమిది నెలల పాటు నటుడి కోసం వెతికామని తెలిపారు. చివరకు రాఘవ్‌ జుయల్‌ను ఎంపిక చేశామని, ఆయన పరిచయ సన్నివేశం తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. ప్రేక్షకుల కోసం చిన్న విషయాల్లోనూ రాజీ పడకుండా రిస్క్‌ తీసుకున్నానని పేర్కొన్నారు. ‘ది ప్యారడైజ్‌’ పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా కాదని, కుటుంబ ప్రేక్షకులు కూడా కలిసి చూడగలిగేలా తెరకెక్కించిన అద్భుతమైన భావోద్వేగ చిత్రం అని స్పష్టం చేశారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

ట్యాగ్లు
ది ప్యారడైజ్‌నానిశ్రీకాంత్‌ ఓదెలకాయదు లోహర్‌రాఘవ్‌ జుయల్‌తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!
బిజినెస్

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం
జనరల్

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!
రాజకీయాలు

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి
జనరల్

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
జనరల్

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత
జనరల్

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్
సినిమాలు

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...
జనరల్

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు
జనరల్

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!