29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాలీవుడ్‌లో మళ్లీ షూటింగ్ సందడి.. హైదరాబాద్‌లో స్టార్ హీరోల సినిమాల చిత్రీకరణ

Writer: Harika S 02:41 PM, 29 సెప్టెంబర్, 2026
టాలీవుడ్‌లో మళ్లీ షూటింగ్ సందడి.. హైదరాబాద్‌లో స్టార్ హీరోల సినిమాల చిత్రీకరణ

టాలీవుడ్‌లో మళ్లీ షూటింగ్ సందడి ఊపందుకుంది. కొంతకాలం విరామం తర్వాత పలువురు స్టార్ హీరోలు, దర్శకులు తమ సినిమాల చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ, కోకాపేట, అన్నపూర్ణ స్టూడియోస్, అజీజ్ నగర్, అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్స్ కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ సినిమా చాలా నెలల తర్వాత ముంబై నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయింది. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్ కోకాపేటలో, బాలకృష్ణ ‘దాదా’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

అక్కినేని నాగార్జున ‘కింగ్ 100’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుండగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ అజీజ్ నగర్‌లో కొనసాగుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ‘కాకా’ సినిమా షూటింగ్ అక్టోబర్ 1 నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై హనుమాన్’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతోంది. నితిన్, నాని కాంబినేషన్‌లోని ‘అలియాస్ రుక్మిణి’, శర్వానంద్ సినిమా, శ్రీ విష్ణు ప్రాజెక్ట్, సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, గోపీచంద్ తదితర చిత్రాల షూటింగ్స్ కూడా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉండటంతో టాలీవుడ్‌లో చిత్రీకరణ సందడి మరింత పెరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

ట్యాగ్లు
టాలీవుడ్సినిమా షూటింగ్స్అల్లు అర్జున్ప్రభాస్బాలకృష్ణహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు
క్రీడలు

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC
జనరల్

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..
జనరల్

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌
జనరల్

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన
రాజకీయాలు

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..
బిజినెస్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో ప్రమాదం.. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీకేజీ
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో ప్రమాదం.. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీకేజీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!