14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆయుష్మాన్‌ ఖురానా ‘ఉడ్తా తీర్‌’ రెండో ట్రైలర్‌ విడుదల

Writer: Chandrika 10:06 AM, 14 అక్టోబర్, 2026
ఆయుష్మాన్‌ ఖురానా ‘ఉడ్తా తీర్‌’ రెండో ట్రైలర్‌ విడుదల

పాకిస్థాన్‌కు చెందిన ఓ గూఢచారి భారత్‌లోకి వచ్చి ప్రమాదంలో తన జ్ఞాపకశక్తిని కోల్పోతే ఏం జరుగుతుంది? ఆ తర్వాత అతడు విపరీతమైన దేశభక్తి ఉన్న భారతీయుడిగా మారితే పాకిస్థాన్‌ అధికారులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఆ గూఢచారి తన అసలు గుర్తింపును తెలుసుకుంటాడా? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రమే ‘ఉడ్తా తీర్‌’. బాలీవుడ్‌ నటులు ఆయుష్మాన్‌ ఖురానా, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ఆకాశ్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 23న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం సోషల్‌ మీడియాలో రెండో ట్రైలర్‌ను విడుదల చేసింది.

యాక్షన్‌, కామెడీ, డ్రామా అంశాల మేళవింపుతో రూపొందిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూ, పలు ఊహించని మలుపులతో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఆగస్టు 15న జరుపుకోవాల్సిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 14నే జరుపుకోవాలనిపిస్తోందనే సంభాషణ నవ్వులు పూయిస్తోంది. గూఢచారి తన అసలు గుర్తింపును తెలుసుకుంటాడా? లేక భారతీయ దేశభక్తుడిగానే కొనసాగుతాడా? అన్న ప్రశ్నలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా తదితరులు నిర్మించిన ఈ చిత్రం యాక్షన్‌, గూఢచర్యం, హాస్యంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాయిదా తర్వాత కూడా మొదలుకాని ప్రమోషన్స్‌

వాయిదా తర్వాత కూడా మొదలుకాని ప్రమోషన్స్‌

ఉత్తర అమెరికాలో పెరిగిన రణబాలి ప్రీ-సేల్స్  జోరు

ఉత్తర అమెరికాలో పెరిగిన రణబాలి ప్రీ-సేల్స్ జోరు

రణబాలిపై విజయ్ దేవరకొండ ధీమా?

రణబాలిపై విజయ్ దేవరకొండ ధీమా?

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

వారణాసి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు బద్దలే?

వారణాసి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు బద్దలే?

డ్యూడ్‌కు కొత్త చిక్కులు?

డ్యూడ్‌కు కొత్త చిక్కులు?

ట్యాగ్లు
ఉడ్తా తీర్‌ఆయుష్మాన్‌ ఖురానాసారా అలీఖాన్‌ఉడ్తా తీర్‌ ట్రైలర్‌బాలీవుడ్‌ వార్తలుఆకాశ్‌ కౌశిక్‌కరణ్‌ జోహార్‌అపూర్వ మెహతాయాక్షన్‌ కామెడీబాలీవుడ్‌ సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ

రణబాలిలో విజయ్‌ పీక్‌ పెర్ఫార్మెన్స్‌ చూస్తారు – రాహుల్ సంకృత్యన్
సినిమాలు

రణబాలిలో విజయ్‌ పీక్‌ పెర్ఫార్మెన్స్‌ చూస్తారు – రాహుల్ సంకృత్యన్

విజయవాడ ఉత్సవ్‌కు చైనా రాయబారి జు ఫీహోంగ్..
జనరల్

విజయవాడ ఉత్సవ్‌కు చైనా రాయబారి జు ఫీహోంగ్..

వాయిదా తర్వాత కూడా మొదలుకాని ప్రమోషన్స్‌
సినిమాలు

వాయిదా తర్వాత కూడా మొదలుకాని ప్రమోషన్స్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌ను ఇమిటేట్ చేసిన నరేశ్, రాంప్రసాద్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌ను ఇమిటేట్ చేసిన నరేశ్, రాంప్రసాద్

ఉత్తర అమెరికాలో పెరిగిన రణబాలి ప్రీ-సేల్స్  జోరు
సినిమాలు

ఉత్తర అమెరికాలో పెరిగిన రణబాలి ప్రీ-సేల్స్ జోరు

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం
గాసిప్స్

‘రాజాసాబ్’ తర్వాత కొత్త సినిమాకు మారుతి సిద్ధం

రణబాలిపై విజయ్ దేవరకొండ ధీమా?
సినిమాలు

రణబాలిపై విజయ్ దేవరకొండ ధీమా?

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?
గాసిప్స్

ది డర్టీ పిక్చర్ 2: తమన్నానా? తృప్తినా?

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

వారణాసి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు బద్దలే?
సినిమాలు

వారణాసి దెబ్బకు హాలీవుడ్ రికార్డులు బద్దలే?

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?
గాసిప్స్

రాజమౌళి రామాయణ ఎలా ఉంటుందో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!