23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

Writer: Nithish 10:04 AM, 23 సెప్టెంబర్, 2026
‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

మహేశ్‌బాబు హీరోగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్రబృందం.. తాజాగా మహేశ్‌బాబు పాత్రకు సంబంధించిన మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.

దీంతో ఈ ప్రాజెక్ట్‌లో మహేశ్‌బాబు షూటింగ్‌ దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మిగిలిన చిత్రీకరణను కూడా అక్టోబర్‌ తొలి వారంలోగా పూర్తి చేసేలా మేకర్స్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆస్కార్‌ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

రామ్‌ పోతినేని కొత్త లుక్ వైరల్‌!

రామ్‌ పోతినేని కొత్త లుక్ వైరల్‌!

ఇంటిమసీ సీన్లపై ఆసక్తికర విషయాలు చెప్పిన విశాల్‌ భరద్వాజ్‌

ఇంటిమసీ సీన్లపై ఆసక్తికర విషయాలు చెప్పిన విశాల్‌ భరద్వాజ్‌

ట్యాగ్లు
వారణాసిమహేశ్‌బాబుఎస్‌ఎస్‌ రాజమౌళిప్రియాంక చోప్రాపృథ్వీరాజ్‌ సుకుమారన్‌మహేశ్‌బాబు షూటింగ్‌తెలుగు సినిమాటాలీవుడ్‌ఎం ఎం కీరవాణికేఎల్‌ నారాయణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!
సినిమాలు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?
సినిమాలు

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం
జనరల్

ఇవాళ, రేపు బీజేపీ ‘చింతన్‌ బైఠక్‌’ కార్యక్రమం

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!
సినిమాలు

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం
జనరల్

బెంగళూరు–విజయవాడ IX2875 విమానంలో సాంకేతిక లోపం

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..
క్రీడలు

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!
సినిమాలు

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!