11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫేక్ న్యూస్‌పై విజయ్ దేవరకొండ టీమ్ హెచ్చరిక

Writer: Harika S 09:53 PM, 25 జూన్, 2026
ఫేక్ న్యూస్‌పై విజయ్ దేవరకొండ టీమ్ హెచ్చరిక

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబలి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. రాయలసీమ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ వేగంగా కొనసాగుతున్న సమయంలో విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో పలు తప్పుడు ప్రచారాలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీమ్ అధికారికంగా స్పందించింది. నిర్మాతలపై భారం పెరిగేలా విజయ్ 50 నుంచి 60 మంది అసిస్టెంట్లు, అనేక క్యారవాన్లు డిమాండ్ చేశారనే వార్తలను పూర్తిగా ఖండించింది. విజయ్ ఎప్పుడూ నిర్మాతల ప్రయోజనాలనే కోరే హీరో అని స్పష్టం చేసింది. సంస్థల పేర్లు, లోగోలను దుర్వినియోగం చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీమ్ కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరణబలిరష్మిక మందన్నారాహుల్ సంకృత్యాన్టాలీవుడ్ఫేక్ న్యూస్సైబర్ క్రైమ్తెలుగు సినిమాసినిమా అప్‌డేట్స్నిర్మాతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి  ఆటగాళ్ల జోరు..
క్రీడలు

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల జోరు..

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..
జనరల్

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత
జనరల్

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌
జనరల్

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌
రాజకీయాలు

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం
జనరల్

ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ
జనరల్

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌
బిజినెస్

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!