16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

Writer: Shivani K 08:02 PM, 16 ఆగస్టు, 2026
కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

బాలీవుడ్ నటుడు విక్రాంత్‌ మాస్సే ‘షేకర్‌ టునైట్‌’ యూట్యూబ్‌ టాక్‌ షోలో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమా సమయంలో తాను ఎదుర్కొన్న తీవ్ర ఒత్తిడి, బెదిరింపుల గురించి వెల్లడించారు. 2002 గోధ్రా రైలు ఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటించినందుకు ఇప్పటికీ గర్వపడుతున్నానని చెప్పారు. అయితే సినిమా విడుదల సమయంలో తనపై సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌, బెదిరింపులు జరిగాయని తెలిపారు. సైబర్‌ ట్రోలర్లు తన వాట్సాప్‌ నంబర్‌, కారు రిజిస్ట్రేషన్‌ వివరాలను ఆన్‌లైన్‌లో లీక్‌ చేసి బెదిరించినట్లు వెల్లడించారు.

ఆ సమయంలో తన కుమారుడికి కేవలం ఆరు నెలల వయసు ఉండటంతో కుటుంబ భద్రతపై తీవ్ర ఆందోళనకు గురయ్యానని విక్రాంత్‌ తెలిపారు. ఈ పరిణామాలు తనను మానసికంగా ఎంతో కుంగదీశాయని చెప్పారు. అయితే కాలక్రమంలో తన ఆలోచనా విధానం మారిందని, ఆన్‌లైన్‌లో బెదిరించే వ్యక్తుల అభిప్రాయాల కంటే తన కుటుంబమే తనకు ముఖ్యమని గ్రహించినట్లు పేర్కొన్నారు. ఈ అనుభవాల నేపథ్యంలో 2024 డిసెంబర్‌లో నటనకు తాత్కాలిక విరామం ప్రకటించిన విక్రాంత్‌, ఇటీవల ‘ముసాఫిర్‌ కేఫ్‌’ సిరీస్‌తో తిరిగి వచ్చారు. ప్రస్తుతం ‘వైట్‌’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

జ్యోతిక కోసం సూర్య సంచలన నిర్ణయం!

జ్యోతిక కోసం సూర్య సంచలన నిర్ణయం!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు సూర్య మాస్‌ క్రేజ్!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు సూర్య మాస్‌ క్రేజ్!

పాన్‌ మసాలా యాడ్స్‌పై సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు!

పాన్‌ మసాలా యాడ్స్‌పై సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు!

ట్యాగ్లు
విక్రాంత్ మాస్సేది సబర్మతి రిపోర్ట్షేకర్ టునైట్బాలీవుడ్గోధ్రా రైలు ఘటనసైబర్ ట్రోలింగ్బెదిరింపులుముసాఫిర్ కేఫ్వైట్ మూవీబాలీవుడ్ న్యూస్
AdvertisementAdvertisement
‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?
గాసిప్స్

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!
సినిమాలు

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!
సినిమాలు

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్
సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం
సినిమాలు

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
జనరల్

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!
సినిమాలు

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!
సినిమాలు

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!
జనరల్

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!