19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వందల కోట్లతో జోరు చూపిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్‌!

Writer: Nithish 09:10 AM, 19 ఆగస్టు, 2026
వందల కోట్లతో జోరు చూపిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్‌!

తమిళ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తోంది. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తొలి వారాంతంలోనే మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా మరో కీలక మైలురాయిని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, నాజర్, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు. తమిళ వెర్షన్‌తో పోలిస్తే తెలుగు డబ్బింగ్ వెర్షన్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో తెలుగు వెర్షన్ వసూళ్లు కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే శుక్రవారం నుంచి ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలోకి రానుండటంతో కొత్త విడుదల ప్రభావం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కలెక్షన్లపై ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్ల గ్రాస్ సాధించడం చిత్రబృందానికి మంచి ఊపునిచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

మెగా 158 రిలీజ్ డేట్ అప్డేట్ అప్పుడే?

మెగా 158 రిలీజ్ డేట్ అప్డేట్ అప్పుడే?

ఎస్.జె. సూర్యకు నో చెప్పిన రామ్?

ఎస్.జె. సూర్యకు నో చెప్పిన రామ్?

‘టాక్సిక్’: తెలుగులో టికెట్ ధరల పెంపు ఎందుకు?

‘టాక్సిక్’: తెలుగులో టికెట్ ధరల పెంపు ఎందుకు?

మెగాస్టార్‌ స్టైల్‌కు ఫిదా.. లుక్‌ చూస్తే షాక్‌!

మెగాస్టార్‌ స్టైల్‌కు ఫిదా.. లుక్‌ చూస్తే షాక్‌!

ట్యాగ్లు
విశ్వనాథ్ అండ్ సన్స్సూర్యవెంకీ అట్లూరిమమితా బైజునాగవంశీసితార ఎంటర్‌టైన్‌మెంట్స్బాక్సాఫీస్తెలుగు సినిమాసినిమా కలెక్షన్స్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే
షోస్

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి
జనరల్

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు
జనరల్

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి
జనరల్

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే
బిజినెస్

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!
సినిమాలు

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!
సినిమాలు

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

ఫౌజీ దూకుడు..!
గాసిప్స్

ఫౌజీ దూకుడు..!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?
గాసిప్స్

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?
సినిమాలు

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!