6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓజీ 2 ప్రారంభం అప్పుడేనా?

Writer: Pooja 08:38 AM, 6 ఆగస్టు, 2026
ఓజీ 2 ప్రారంభం అప్పుడేనా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘ఓజీ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సుజీత్ ఇప్పటికే కథ, స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోవడంతో పాటు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండనున్న నేపథ్యంలో ఈ ఏడాది చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశాలు తగ్గినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం వచ్చే వేసవి తర్వాత ‘ఓజీ 2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈలోగా దర్శకుడు సుజీత్ నాని హీరోగా తెరకెక్కిస్తున్న ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో ‘ఓజీ 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకోనున్నాయి. పవన్ కళ్యాణ్ ఇతర ప్రాజెక్టులపై కూడా ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?

కరికాల రెండు భాగాల విడుదల తేదీలు ఖరారు?

కరికాల రెండు భాగాల విడుదల తేదీలు ఖరారు?

డిసి రన్ టైంపై మేకర్స్ క్లారిటీ?

డిసి రన్ టైంపై మేకర్స్ క్లారిటీ?

ఎపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు?

ఎపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు?

‘రామాయణ’కు గ్లోబల్ రీచ్!

‘రామాయణ’కు గ్లోబల్ రీచ్!

'రాకా'లో షారుఖ్ ఎంట్రీపై అసలు నిజం ఇదే

'రాకా'లో షారుఖ్ ఎంట్రీపై అసలు నిజం ఇదే

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఓజీ2సుజీత్తెలుగు సినిమాటాలీవుడ్ అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
సినిమాలు

రామాయణ పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

జీవనశైలి మార్చితే జీర్ణక్రియ బాగుంటుంది: వైద్యులు సూచనలు
ఆరోగ్యం

జీవనశైలి మార్చితే జీర్ణక్రియ బాగుంటుంది: వైద్యులు సూచనలు

దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?
గాసిప్స్

దర్శకుడి నుంచి నిర్మాతగా మారుతున్న బుచ్చిబాబు?

సరైన పద్ధతులు పాటిస్తే టెండన్ గాయాలు తగ్గుతాయి: డాక్టర్లు సూచనలు
ఆరోగ్యం

సరైన పద్ధతులు పాటిస్తే టెండన్ గాయాలు తగ్గుతాయి: డాక్టర్లు సూచనలు

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?
సినిమాలు

అఖిల్ తర్వాత ఎవరు కంబ్యాక్ ఇవ్వనున్నారు?

కరికాల రెండు భాగాల విడుదల తేదీలు ఖరారు?
సినిమాలు

కరికాల రెండు భాగాల విడుదల తేదీలు ఖరారు?

డిసి రన్ టైంపై మేకర్స్ క్లారిటీ?
సినిమాలు

డిసి రన్ టైంపై మేకర్స్ క్లారిటీ?

ఎపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు?
సినిమాలు

ఎపిక్ విడుదలకు ముహూర్తం ఖరారు?

‘రామాయణ’కు గ్లోబల్ రీచ్!
సినిమాలు

‘రామాయణ’కు గ్లోబల్ రీచ్!

ధనుష్ కి జోడీగా కరీనా ?
గాసిప్స్

ధనుష్ కి జోడీగా కరీనా ?

ఓజీ 2 ప్రారంభం అప్పుడేనా?
సినిమాలు

ఓజీ 2 ప్రారంభం అప్పుడేనా?

డిసెంబర్ బరిలో నాగచైతన్య భారీ ఎంట్రీ?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగచైతన్య భారీ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!