10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోహన్‌రాజా సినిమాకి స్టార్ హీరోయిన్ ఎవరు?

Writer: Shivani K 03:14 PM, 10 ఆగస్టు, 2026
మోహన్‌రాజా సినిమాకి స్టార్ హీరోయిన్ ఎవరు?

తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు మోహన్‌రాజా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 31వ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో కార్తీ సరసన స్టార్ హీరోయిన్ త్రిష నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, హీరోయిన్ రేసులో నయనతార పేరు కూడా వినిపిస్తోంది. ‘తని ఒరువన్’ సినిమాలో మోహన్‌రాజాతో కలిసి పనిచేసిన హిప్‌హాప్ తమిళా ఆది ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ విలువలు, భావోద్వేగాలు, వినోదం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
కార్తీమోహన్‌రాజాత్రిషనయనతారతమిళ సినిమాకార్తీ 31హిప్‌హాప్ తమిళా ఆదిఫ్యామిలీ ఎంటర్‌టైనర్కోలీవుడ్ వార్తలుమూవీ అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా
జనరల్

విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..
జనరల్

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన
జనరల్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...
సినిమాలు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..
క్రీడలు

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ
జనరల్

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు
జనరల్

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!