10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

Writer: Shivani K 03:26 PM, 10 ఆగస్టు, 2026
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. అలాగే ప్రాజెక్ట్‌కు సంబంధించిన సాంకేతిక-ఆర్థిక మూల్యాంకనాన్ని ప్రస్తుతం చేపట్టలేమని తెలిపింది.

కృష్ణా నదీ జలాల వినియోగం, అంతర్రాష్ట్ర సమస్యలు ట్రైబ్యునల్ పరిధిలో ఉన్నాయని కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో రావాలని సూచిస్తూ ప్రాజెక్టు నివేదికను తిరిగి పంపింది. ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక సహాయం విషయంలో కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్తెలంగాణ వార్తలుఎత్తిపోతల ప్రాజెక్టులుకేంద్ర ప్రభుత్వంకృష్ణా జల వివాదంఅంతర్రాష్ట్ర అంశాలుడీపీఆర్జాతీయ హోదాభారతదేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

చలో పార్లమెంట్‌ ఘటనపై అమిత్‌ షా
జనరల్

చలో పార్లమెంట్‌ ఘటనపై అమిత్‌ షా

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..
జనరల్

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన
జనరల్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...
సినిమాలు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!