10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

Writer: Chandrika 03:15 PM, 10 ఆగస్టు, 2026
సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌, కార్యదర్శి దేవజిత్‌ సైకియా, బోర్డు అధికారులు తాజాగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ)ను సందర్శించారు. సీవోఈ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆటగాళ్ల గాయాలు, వారికి అందుతున్న సదుపాయాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా సీవోఈ అభివృద్ధిలో మాజీ బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్‌ జై షా పోషించిన కీలక పాత్రను సైకియా, లక్ష్మణ్‌ గుర్తుచేశారు.

దాదాపు 40 ఎకరాల బంజరు భూమిని అత్యాధునిక సదుపాయాలతో కూడిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దడంలో జై షా కీలకంగా వ్యవహరించారని సైకియా తెలిపారు. బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌తో చర్చించి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆయన పట్టుబట్టారని చెప్పారు. భూమి, చట్టపరమైన సమస్యలను పరిష్కరించేందుకు జై షా పలుమార్లు వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారని వివరించారు. కేవలం రెండేళ్లలో అత్యుత్తమ మౌలిక వసతులతో సీవోఈని సిద్ధం చేయగలిగామని వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపారు. 2022 ఫిబ్రవరి 14న నిర్మాణ పనులు ప్రారంభం కాగా, 2024 నవంబర్‌లో సీవోఈ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

వార్మప్‌ మ్యాచ్‌లో గెలుపు పై భారత బ్యాటింగ్ కోచ్ ప్రశంసలు

వార్మప్‌ మ్యాచ్‌లో గెలుపు పై భారత బ్యాటింగ్ కోచ్ ప్రశంసలు

శ్రీలంక స్పిన్‌ సవాల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమేనా?

శ్రీలంక స్పిన్‌ సవాల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమేనా?

ట్యాగ్లు
బీసీసీఐసెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌మిథున్‌ మన్హాస్‌దేవజిత్‌ సైకియావీవీఎస్‌ లక్ష్మణ్‌జై షాభారత క్రికెట్‌క్రికెట్‌ మౌలిక వసతులుఆటగాళ్ల గాయాలుబీసీసీఐ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా
జనరల్

విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..
జనరల్

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన
జనరల్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...
సినిమాలు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..
క్రీడలు

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ
జనరల్

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు
జనరల్

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!