
రాజకీయాలు


యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ తన డ్రీమ్ కొలాబరేషన్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడితో కాకుండా హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్‌తో కలిసి పనిచేయడం తన గోల్ అని చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇది ఇప్పటివరకు తన కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ సినిమాకు సంగీతం అందించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని సాయి అభ్యంకర్ తెలిపారు. ప్రతి మీటింగ్‌కు ముందు కొంత నర్వస్‌గా ఫీల్ అవుతానని చెప్పారు. ‘కచ్చి సేరా’ పాటతో మూడు సంవత్సరాల క్రితం సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి.. ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!