22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

Writer: Shivani K 11:01 PM, 22 ఆగస్టు, 2026
యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు చూపించిన ప్రేమ, ఉత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని, సినిమాలోని ప్రతి పాత్రకు దర్శకురాలు గీతు మోహన్‌దాస్ అద్భుతమైన క్యారెక్టరైజేషన్ అందించారని ప్రశంసించారు. టీజర్, ట్రైలర్‌లోనే సినిమాకు సంబంధించిన భారీ విజువల్స్ కనిపిస్తున్నాయని, పాత్రల మధ్య సంబంధాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయని చెప్పారు. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని రుక్మిణి పేర్కొన్నారు.

యశ్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్న రుక్మిణి వసంత్.. ఆయనతో నటించడం తనకు బకెట్ లిస్ట్ మూమెంట్ అని, ఇది అద్భుతమైన అనుభవమని అన్నారు. కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా, నయన్, అక్షయ్, సుదేవ్ తదితరులతో కలిసి పనిచేయడం కూడా ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్, విశాల్ మిశ్రాతో పాటు మొత్తం చిత్రబృందాన్ని ఆమె అభినందించారు. ఆగస్టు 26న తెలుగు సహా అన్ని భాషల్లో థియేటర్లలో విడుదల కానున్న ‘టాక్సిక్’ను ప్రేక్షకులు తప్పకుండా చూసి ఆదరించాలని రుక్మిణి కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

ట్యాగ్లు
టాక్సిక్యశ్రుక్మిణి వసంత్గీతు మోహన్‌దాస్కియారా అద్వానీహ్యూమా ఖురేషీరవి బస్రూర్విశాల్ మిశ్రాకన్నడ సినిమాసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!
జనరల్

సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?
బిజినెస్

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!
సినిమాలు

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్
జనరల్

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి
రాజకీయాలు

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్
సినిమాలు

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు
జనరల్

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?
సినిమాలు

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

ఓటీటీలో ‘బందర్’
ఓటీటీ

ఓటీటీలో ‘బందర్’

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?
గాసిప్స్

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!