22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

Writer: Pooja 09:18 PM, 22 ఆగస్టు, 2026
పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

2015 ఆగస్టు 21న కిక్ 2 విడుదలైన రోజుకు సరిగ్గా 11 ఏళ్ల తర్వాత, అదే తేదీన మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఎమోషనల్ మాస్ డ్రామా తొలి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన అందుకున్నట్లు సమాచారం. రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు రూ.24.20 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

తండ్రీకూతుళ్ల మధ్య భావోద్వేగ బంధం ప్రధానంగా తెరకెక్కిన ఇరుముడికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నైట్ షోలకు భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నట్లు సమాచారం. రవితేజ మాస్ ఇమేజ్ మరోసారి బలంగా వర్కౌట్ కావడంతో ఈ చిత్రం ఆయన కెరీర్‌లో పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్‌గా నిలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

ట్యాగ్లు
రవితేజఇరుముడి మూవీమాస్ మహారాజారవితేజ కమ్ బ్యాక్తెలుగు సినిమాబాక్సాఫీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?
సినిమాలు

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

ఓటీటీలో ‘బందర్’
ఓటీటీ

ఓటీటీలో ‘బందర్’

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?
గాసిప్స్

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి
జనరల్

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ
జనరల్

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌
సినిమాలు

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌
సినిమాలు

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల
సినిమాలు

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్
సినిమాలు

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్
జనరల్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!