8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

థియేటర్లలో రాలేని సినిమా.. ఇప్పుడు ఓటీటీలో!

Writer: Harika S 09:16 AM, 6 జులై, 2026
థియేటర్లలో రాలేని సినిమా.. ఇప్పుడు ఓటీటీలో!

మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు హనీ త్రేహాన్ 'పంజాబ్ 95' పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించారు. పంజాబ్‌లో జరిగిన అనుమానాస్పద ఎన్‌కౌంటర్లను వెలుగులోకి తీసుకువచ్చిన ఖల్రా జీవితాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.

సినిమా పూర్తై మూడు సంవత్సరాలు గడిచినా, సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్స్ సూచించడంతో థియేటర్లలో విడుదల కాలేకపోయింది. అనంతరం చిత్రానికి 'సత్లుజ్' అనే కొత్త పేరు పెట్టి నేరుగా జీ5 ఓటీటీలో విడుదల చేశారు. ఉత్తర భారత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండగా, దక్షిణాది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘మండాడి’

ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘మండాడి’

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

ట్యాగ్లు
పంజాబ్ 95సత్లుజ్దిల్జిత్ దోసాంజ్జీ5ఓటీటీ విడుదలజస్వంత్ సింగ్ ఖల్రా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
జనరల్

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ
జనరల్

పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్
జనరల్

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!
క్రీడలు

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!

వినూత్న రచనలకు అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌ బహుమతి
జనరల్

వినూత్న రచనలకు అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌ బహుమతి

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌
సినిమాలు

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32 ప్రోమో 2.. హౌస్‌మేట్స్‌కు మరో కీలక టాస్క్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32 ప్రోమో 2.. హౌస్‌మేట్స్‌కు మరో కీలక టాస్క్!

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్
క్రీడలు

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...
బిజినెస్

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించిన ఇండియా కూటమి
జనరల్

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించిన ఇండియా కూటమి

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!
సినిమాలు

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో రాజ్‌భవన్’.. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు
జనరల్

ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో రాజ్‌భవన్’.. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!