15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Writer: Chandrika 04:25 PM, 15 సెప్టెంబర్, 2026
ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

తెలుగు యూత్‌ రొమాంటిక్‌ డ్రామా ‘హుషార్‌ పిట్టలు’ టీజర్‌ విడుదలైనప్పటి నుంచే వివాదానికి కేంద్రంగా మారింది. టీజర్‌లోని బోల్డ్‌ రొమాంటిక్‌ సన్నివేశాలు, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, టీనేజ్‌ పాత్రల మధ్య చూపించిన సన్నిహిత సన్నివేశాలపై సోషల్‌ మీడియాలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సినిమా విడుదలకు ముందే దీనిపై ఆసక్తి, చర్చ రెండూ పెరిగాయి. అన్ష్‌ థోరట్‌, వాసవి గణేశన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2026న థియేటర్లలో విడుదలై పరిమిత బడ్జెట్‌తో హిట్‌గా నిలిచింది.

బిక్షు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీనేజ్‌ ప్రేమ, కామెడీతో పాటు పీర్‌ ప్రెజర్‌, స్మార్ట్‌ఫోన్ల వినియోగం, ఆన్‌లైన్‌ కంటెంట్‌ ప్రభావం వంటి అంశాలను ప్రస్తావిస్తుంది. రుద్ర క్రాంతి పిక్చర్స్‌ బ్యానర్‌పై కె. వెంకట్‌ యాదవ్‌ నిర్మించగా.. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాను పంపిణీ చేసింది. సునీత మనోహర్‌, అంజి వల్గుమన్‌, గోవర్ధన్‌ రెడ్డి (గోవర్ధన్‌ బీకే), రమేశ్‌ నకిరేకంటి తదితరులు సహాయ పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. దీంతో థియేటర్లలో చర్చకు దారితీసిన దాని బోల్డ్‌ ట్రీట్‌మెంట్‌ ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

ట్యాగ్లు
హుషార్‌ పిట్టలుహుషార్‌ పిట్టలు ఓటీటీఅమెజాన్‌ ప్రైమ్‌ వీడియోఅన్ష్‌ థోరట్‌వాసవి గణేశన్‌తెలుగు సినిమాతెలుగు యూత్‌ డ్రామాతెలుగు రొమాంటిక్‌ మూవీబిక్షుఓటీటీ రిలీజ్‌
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారు.. ఇక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేస్తుందా?

‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారు.. ఇక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేస్తుందా?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు
సినిమాలు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు
జనరల్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌
జనరల్

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
జనరల్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...