21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!

Writer: Harika S 08:41 AM, 21 ఆగస్టు, 2026
థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!

జేసన్ స్టాథమ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ మ్యూటిని అనూహ్య కారణాలతో వార్తల్లో నిలిచింది. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో పొరపాటున కొన్ని గంటల ముందే స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచారు. దీంతో సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీలో కనిపించడంతో మూవీ లవర్స్ ఆశ్చర్యపోయారు.

అమెరికాలో మాత్రమే ఈ పొరపాటు జరిగినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో సినిమా అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తించిన వెంటనే ప్లాట్‌ఫామ్ దాన్ని తొలగించింది. అయితే అప్పటికే పలువురు ప్రేక్షకులు సినిమాను యాక్సెస్ చేయడంతో పాటు పూర్తిగా చూసినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో మాత్రం ఈ పొరపాటు స్ట్రీమింగ్ జరగలేదని సమాచారం.

మ్యూటిని సినిమాలో జేసన్ స్టాథమ్ మాజీ ఆర్మీ అధికారిగా కనిపిస్తారు. తన కళ్ల ముందే యజమాని హత్యకు గురైన తర్వాత అందుకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు నిర్ణయించుకుంటాడు. హంతకులు సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో షిప్‌లో ఉన్నారని తెలుసుకున్న తర్వాత వారి వెంట వెళ్లే క్రమంలో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది.

కార్గో షిప్‌లోకి వెళ్లిన తర్వాత హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? నేరస్థుల నుంచి తప్పించుకున్నాడా? తన యజమాని హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడా? అనే అంశాల చుట్టూ మ్యూటిని కథ సాగుతుంది. యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.

థియేటర్లలో విడుదలకు కొన్ని గంటల ముందే ఓటీటీలో సినిమా అందుబాటులోకి రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రీమియర్ కాదు. అమెజాన్ ప్రైమ్‌లో జరిగిన సాంకేతిక లేదా అప్లోడ్ పొరపాటు కారణంగానే సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇలాంటి ఘటన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కొత్తేమీ కాదు. 2019లో తమిళ చిత్రం ఆర్కే నగర్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో పొరపాటున ముందుగానే స్ట్రీమింగ్‌కు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. విషయం గుర్తించిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఆ సినిమాను తొలగించింది. ఇప్పుడు మ్యూటిని విషయంలోనూ ఇదే తరహా పరిణామం చోటుచేసుకోవడం మరోసారి చర్చనీయాంశమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

ఓటీటీలోకి శ్రీకాంత్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఓటీటీలోకి శ్రీకాంత్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?

ఓటీటీలో ‘జన నాయగన్’..

ఓటీటీలో ‘జన నాయగన్’..

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘డార్క్ సీక్రెట్స్’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘డార్క్ సీక్రెట్స్’

ట్యాగ్లు
మ్యూటినిజేసన్ స్టాథమ్అమెజాన్ ప్రైమ్ వీడియోఓటీటీహాలీవుడ్ సినిమాలుసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు రోబోట్ డాగ్
జనరల్

వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు రోబోట్ డాగ్

అగ్ని పరీక్ష వివాదం తర్వాత బిగ్‌బాస్ కు ఉప్పల్ బాలు రిక్వెస్ట్
షోస్

అగ్ని పరీక్ష వివాదం తర్వాత బిగ్‌బాస్ కు ఉప్పల్ బాలు రిక్వెస్ట్

సోమాలియా తీరంలో కలకలం...
జనరల్

సోమాలియా తీరంలో కలకలం...

వయసు తక్కువైనా కీళ్ల నొప్పులా..? వైద్యుల సూచనతో అసలు కారణం తెలుసుకోండి!
ఆరోగ్యం

వయసు తక్కువైనా కీళ్ల నొప్పులా..? వైద్యుల సూచనతో అసలు కారణం తెలుసుకోండి!

గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్.. ఇదే!
టెక్నాలజీ

గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్.. ఇదే!

మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న కేరింత హీరోయిన్!
సినిమాలు

మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న కేరింత హీరోయిన్!

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!
సినిమాలు

తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ
షోస్

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ

రాక్షసులకు గురువుగా అక్షయ్ ఖన్నా!
సినిమాలు

రాక్షసులకు గురువుగా అక్షయ్ ఖన్నా!

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!
సినిమాలు

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!

నెక్ట్స్ లెవల్ వైబ్ ఇచ్చేలా ది ప్యారడైజ్‌ రెండో పాట!
సినిమాలు

నెక్ట్స్ లెవల్ వైబ్ ఇచ్చేలా ది ప్యారడైజ్‌ రెండో పాట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!