6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

Writer: Harika S 11:02 AM, 6 అక్టోబర్, 2026
ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన రోమ్‌కామ్ సినిమా ఎపిక్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రెస్పాన్స్ దక్కకపోవడంతో ఇప్పుడు ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో పలు భారతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శివాజీతో పాటు పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయిన ఎపిక్‌కు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

Sardar 2: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్!

Sardar 2: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్!

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ట్యాగ్లు
ఎపిక్ఆనంద్ దేవరకొండవైష్ణవి చైతన్యనెట్‌ఫ్లిక్స్ఓటీటీ విడుదలఆదిత్య హాసన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
క్రీడలు

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక
సినిమాలు

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌
సినిమాలు

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌
సినిమాలు

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌
సినిమాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!