
జనరల్

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంస్థ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేపీని రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించే సంస్థగానే కొనసాగుతామని తెలిపారు.
ప్రజల సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని దీప్కే పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండటం ద్వారా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజల వాణిని బలంగా వినిపించడమే తమ ధ్యేయమని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!