5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

Writer: Pooja 04:59 PM, 5 ఆగస్టు, 2026
ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు ఘటనపై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు తెలిపారు. ఈ అంశంపై మెటా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై వివరణ ఇచ్చారు. సాంకేతిక లోపం కారణంగానే మోదీ వీడియో డిలీట్ అయిందని మెటా వెల్లడించింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, దీనిపై జుకర్‌బర్గ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

అలాగే మెటా ప్లాట్‌ఫామ్‌లలో సీఎస్‌ఏఎం కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిపై కూడా సంస్థ విచారం వ్యక్తం చేసింది. కొన్ని రకాల కంటెంట్‌ను ప్రోత్సహించడంలో, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో లోపాలు జరిగాయని మెటా అంగీకరించింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తామని సంస్థ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..

సీఎం విజయ్‌ పాలన లో  సానుకూల మార్పు - హీరో మాధవన్

సీఎం విజయ్‌ పాలన లో సానుకూల మార్పు - హీరో మాధవన్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్

ట్యాగ్లు
మెటానరేంద్ర మోదీమార్క్ జుకర్‌బర్గ్సోషల్ మీడియాటెక్నాలజీభారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
జనరల్

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే
క్రీడలు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్
సినిమాలు

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్
సినిమాలు

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి
జనరల్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ  అభిజిత్ దీప్కే
రాజకీయాలు

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ అభిజిత్ దీప్కే

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?
గాసిప్స్

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజకీయాలు

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..
క్రీడలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు
జనరల్

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..
జనరల్

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..

సీఎం విజయ్‌ పాలన లో  సానుకూల మార్పు - హీరో మాధవన్
జనరల్

సీఎం విజయ్‌ పాలన లో సానుకూల మార్పు - హీరో మాధవన్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!