2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన

Writer: Harika S 10:00 AM, 2 నవంబర్, 2026
నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు బెంగళూరులో పర్యటించనున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపికను ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం గోపిక బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆసుపత్రికి చేరుకోనున్న వైఎస్ జగన్, గోపిక ఆరోగ్య పరిస్థితిని, ఆమెకు అందుతున్న వైద్య సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం విద్యార్థిని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడంతో పాటు, వారికి ధైర్యం చెప్పనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..

ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

ట్యాగ్లు
వైఎస్ జగన్బెంగళూరు పర్యటనగోపికరాప్తాడు ఘటనఅనంతపురం వార్తలుమణిపాల్ ఆసుపత్రివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వింటి నుంచి విడిచిన బాణంలా..నారాయణ పక్షి అద్భుత విన్యాసం
జనరల్

వింటి నుంచి విడిచిన బాణంలా..నారాయణ పక్షి అద్భుత విన్యాసం

ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..
రాజకీయాలు

ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన
రాజకీయాలు

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఇక ఈ పరీక్ష తప్పదు
జనరల్

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఇక ఈ పరీక్ష తప్పదు

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా
జనరల్

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!
జనరల్

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!

బిగ్‌బాస్ 10: అనుకున్నట్లే రోహిత్ ఎలిమినేషన్.. ఎనిమిది వారాల్లో ఎంత సంపాదించాడంటే?
షోస్

బిగ్‌బాస్ 10: అనుకున్నట్లే రోహిత్ ఎలిమినేషన్.. ఎనిమిది వారాల్లో ఎంత సంపాదించాడంటే?

షారుక్ ఖాన్ ‘కింగ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
సినిమాలు

షారుక్ ఖాన్ ‘కింగ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్
జనరల్

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి 37 ఏళ్లు.. నీటి సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జనరల్

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి 37 ఏళ్లు.. నీటి సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!
జనరల్

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!
బిజినెస్

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!