8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అసెంబ్లీ గేట్‌ వద్ద ఘర్షణ.. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలపై ఎఫ్‌ఐఆర్‌

Writer: Harika S 11:09 AM, 8 సెప్టెంబర్, 2026
అసెంబ్లీ గేట్‌ వద్ద ఘర్షణ.. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలపై ఎఫ్‌ఐఆర్‌

తెలంగాణ అసెంబ్లీ గేట్‌ నం.3 వద్ద సెప్టెంబర్‌ 7న జరిగిన ఘటనకు సంబంధించి సైఫాబాద్‌ పోలీసులు క్రైమ్‌ నం.363/2026 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఖైరతాబాద్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు, అనుచరుల పేర్లు ఇందులో ఉన్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. నినాదాలతో కూడిన నల్ల టీషర్టులు ధరించిన కొందరిని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కొందరు పోలీసు కార్డన్‌ను దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని, విధుల్లో ఉన్న పోలీసులను నెట్టడం, కాలర్లు పట్టుకోవడం, దుర్భాషలాడటం, బెదిరించడం వంటి ఘటనలు జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. మహిళా పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, అవమానకరంగా ప్రవర్తించినట్లు కూడా పేర్కొన్నారు. వీడియోలు, సీసీటీవీ, మీడియా ఫుటేజీలను పరిశీలించి ఘటనలో ప్రతి ఒక్కరి పాత్రను నిర్ధారించాలని పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సంఘాల నిరసనలు.. తాతా మధు వ్యాఖ్యలపై ఆందోళనలు

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సంఘాల నిరసనలు.. తాతా మధు వ్యాఖ్యలపై ఆందోళనలు

పార్టీ నాయకురాలికి అవమానం.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

పార్టీ నాయకురాలికి అవమానం.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించిన కేటీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించిన కేటీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డి అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డి అరెస్ట్

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య

ట్యాగ్లు
కేటీఆర్‌హరీశ్‌రావుబీఆర్‌ఎస్‌తెలంగాణ అసెంబ్లీసైఫాబాద్‌ పోలీసులుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రవి మోహన్ రాజకీయ ప్రవేశంపై చర్చ
జనరల్

రవి మోహన్ రాజకీయ ప్రవేశంపై చర్చ

బిగ్ బాస్ 10: టాస్క్‌ 1లో ఆ టీమ్‌ విజయం.. అదిరిపోయిన స్ట్రాటజీ!
షోస్

బిగ్ బాస్ 10: టాస్క్‌ 1లో ఆ టీమ్‌ విజయం.. అదిరిపోయిన స్ట్రాటజీ!

కస్టమర్ల కోసం కొత్త స్ట్రాటజీకి తెరతీసిన క్విక్ కామర్స్
బిజినెస్

కస్టమర్ల కోసం కొత్త స్ట్రాటజీకి తెరతీసిన క్విక్ కామర్స్

 బిగ్ బాస్ 10: అగ్నిపరీక్ష స్టార్ అమన్.. హౌస్‌లో అతని గేమ్‌కు ఏమైంది?
షోస్

బిగ్ బాస్ 10: అగ్నిపరీక్ష స్టార్ అమన్.. హౌస్‌లో అతని గేమ్‌కు ఏమైంది?

బిగ్ బాస్ 10: అగ్నిపరీక్షలో అదరగొట్టిన అతడు.. హౌస్‌లో మాత్రం డల్‌గానేనా?
షోస్

బిగ్ బాస్ 10: అగ్నిపరీక్షలో అదరగొట్టిన అతడు.. హౌస్‌లో మాత్రం డల్‌గానేనా?

అధికారికి సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరి
జనరల్

అధికారికి సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరి

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సంఘాల నిరసనలు.. తాతా మధు వ్యాఖ్యలపై ఆందోళనలు
రాజకీయాలు

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సంఘాల నిరసనలు.. తాతా మధు వ్యాఖ్యలపై ఆందోళనలు

అసెంబ్లీ గేట్‌ వద్ద ఘర్షణ.. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలపై ఎఫ్‌ఐఆర్‌
రాజకీయాలు

అసెంబ్లీ గేట్‌ వద్ద ఘర్షణ.. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలపై ఎఫ్‌ఐఆర్‌

‘వారణాసి’ మూవీపై కొత్త అప్‌డేట్‌ ఇచ్చిన రాజమౌళి.. మెయిన్ ప్లాట్ ఇదే!
సినిమాలు

‘వారణాసి’ మూవీపై కొత్త అప్‌డేట్‌ ఇచ్చిన రాజమౌళి.. మెయిన్ ప్లాట్ ఇదే!

స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ గౌరవం.. కాంగ్రెస్‌పై హరీశ్‌ రావు ప్రశ్నలు
జనరల్

స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ గౌరవం.. కాంగ్రెస్‌పై హరీశ్‌ రావు ప్రశ్నలు

పార్టీ నాయకురాలికి అవమానం.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
రాజకీయాలు

పార్టీ నాయకురాలికి అవమానం.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

బంగారం ధరలు మళ్లీ పైపైకి
బిజినెస్

బంగారం ధరలు మళ్లీ పైపైకి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!