18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

Writer: Nithish 08:17 AM, 18 ఆగస్టు, 2026
విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

విశాఖపట్నంలో నేడు ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో నిర్వహించే ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులకు నితిన్‌ నబీన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై నేతలతో చర్చించనున్నారు. సాయంత్రం జెన్‌జీ యువతతో ‘యువ సంవాద్‌’ కార్యక్రమంలో నితిన్‌ నబీన్‌ ముఖాముఖి కానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. తొలిసారి స్పందన

నాగబాబుకు కేబినెట్ హోదా.. తొలిసారి స్పందన

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...
ట్యాగ్లు
బీజేపీనితిన్ నబీన్ఆంధ్రప్రదేశ్ బీజేపీవిశాఖపట్నంరాష్ట్ర కార్యవర్గ సమావేశంస్థానిక ఎన్నికలుబీజేపీ నేతలుయువ సంవాద్జెన్‌జీ యువతఏపీ రాజకీయాలు
AdvertisementAdvertisement

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్...

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు కొత్త పేరు.. భారీ లక్ష్యంతో ముందడుగు
క్రీడలు

హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు కొత్త పేరు.. భారీ లక్ష్యంతో ముందడుగు

తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
జనరల్

తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం
గాసిప్స్

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!
సినిమాలు

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే
గాసిప్స్

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?
ఓటీటీ

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?

విశాల్‌కు భారీ షాక్!
సినిమాలు

విశాల్‌కు భారీ షాక్!

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?
గాసిప్స్

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?

రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు
ఆరోగ్యం

రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!
సినిమాలు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ
సినిమాలు

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?
సినిమాలు

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!