10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

Writer: G.Sreekanth Reddy 11:27 AM, 23 జూన్, 2026
కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన బిడది టౌన్‌షిప్ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి విసిరిన సవాల్ ను ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ స్వీకరించారు. ఈ ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కుమారస్వామి విసిరిన సవాల్‌కు ప్రతిస్పందనగా శివకుమార్ లేఖ రాశారు.ఈ మేరకు సోమవారం కుమారస్వామికి రాసిన లేఖలో, జూన్ 26న ఉదయం 11 గంటలకు విధానసౌధలోని తన కార్యాలయంలో ఐదుగురు సభ్యుల బృందంతో కలిసి సమావేశానికి హాజరు కావాలని శివకుమార్ కోరారు. గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ (జీబీఐటీ) పేరుతో రామనగర జిల్లా బిడది సమీపంలో వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల తాము సారవంతమైన వ్యవసాయ భూములను కోల్పోతామంటూ బైరమంగళ ప్రాంత రైతులు గత 450 రోజులకు పైగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

రైతులకు మద్దతుగా నిలిచిన కుమారస్వామి ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులతో చర్చించకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లకూడదని, ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే, గతంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని శివకుమార్ గుర్తుచేశారు. సుమారు 80 శాతం మంది భూ యజమానులు ప్రభుత్వ పరిహారానికి అంగీకరించారని, ఎకరాకు రూ. 2.55 కోట్ల వరకు నగదు లేదా అభివృద్ధి చేసిన భూమిలో వాటా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు మంత్రుల అభినందనలు

సోనియా గాంధీ ఆత్మకథపై బీజేపీ విమర్శలు..

సోనియా గాంధీ ఆత్మకథపై బీజేపీ విమర్శలు..

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..

పరిషత్తు ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలు..

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు

కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు

ట్యాగ్లు
కర్నాటక సీఎండీకే శివకుమార్కేంద్ర మంత్రి కుమారస్వామిఓపెన్ ఛాలెంజ్బిడది టౌన్ షిప్ ప్రాజెక్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హసీనా రాకపై బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ కీలక వ్యాఖ్యలు!
జనరల్

హసీనా రాకపై బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ కీలక వ్యాఖ్యలు!

బిగ్‌బాస్ ఇంట్లోకి శ్వేత ఫ్యామిలీ..
షోస్

బిగ్‌బాస్ ఇంట్లోకి శ్వేత ఫ్యామిలీ..

ఉదిరంలో ధనుష్ పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు
సినిమాలు

ఉదిరంలో ధనుష్ పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు

సిద్దిపేట వేదికగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!
జనరల్

సిద్దిపేట వేదికగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!

హైదరాబాద్ క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..
జనరల్

హైదరాబాద్ క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..

అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు.. శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి
జనరల్

అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు.. శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి

బాలీవుడ్‌ ప్రముఖులకు ముంబై పోలీసుల హెచ్చరిక
సినిమాలు

బాలీవుడ్‌ ప్రముఖులకు ముంబై పోలీసుల హెచ్చరిక

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం
సినిమాలు

కష్టాల్లో ఉన్నవారిని ఎగతాళి చేయొద్దు.. రేణు దేశాయ్ భావోద్వేగ సందేశం

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి
రాజకీయాలు

సామాన్యుడిపై టీవీకే ఎమ్మెల్యే దాడి

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
జనరల్

తన జీవితంలో చీకటి రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..
సినిమాలు

30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘భామనే సత్యభామనే’..

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డు
జనరల్

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!