22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల

Writer: Shivani K 01:14 PM, 22 సెప్టెంబర్, 2026
జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనపై జరుగుతున్న రాజకీయ ప్రచారాన్ని ఖండించారు. తాను ఎవరినో కలిశానని, మరో పార్టీలో చేరబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాను చివరిసారిగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనే కలిశానని తెలిపారు. ఇప్పుడు మళ్లీ కలిసినా తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి ఆహ్వాన పత్రిక అందించేందుకే కలుస్తానని చెప్పారు.

అన్ని రాజకీయ పార్టీల అధినేతలను తన కుమార్తె వివాహానికి ఆహ్వానించి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరడం సాధారణ విషయమేనని షర్మిల పేర్కొన్నారు. శుభకార్యాన్ని రాజకీయాలతో ముడిపెట్టి తన రాజకీయ విశ్వసనీయతను, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోనని అన్నారు. తన కుమార్తె అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహ వేడుకకు తెలుగు ప్రజలంతా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని ఆమె కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!

అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!

గ్రేటర్ వైజాగ్ మేయర్ పోటీలో కొత్త ఎంట్రీ..

గ్రేటర్ వైజాగ్ మేయర్ పోటీలో కొత్త ఎంట్రీ..

భూ దోపిడీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఒప్పందం: పాయల్ శంకర్

భూ దోపిడీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఒప్పందం: పాయల్ శంకర్

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. లోకేశ్‌కు రాజీనామా డిమాండ్!

కాంగ్రెస్ ఫామ్‌హౌస్ దూకుడుకు బీఆర్ఎస్ కౌంటర్!

కాంగ్రెస్ ఫామ్‌హౌస్ దూకుడుకు బీఆర్ఎస్ కౌంటర్!

ట్యాగ్లు
వైఎస్ షర్మిలజగన్‌మోహన్‌రెడ్డిఏపీ కాంగ్రెస్ఏపీసీసీవైఎస్సార్ కాంగ్రెస్అంజిలి రెడ్డిరఘురామ్ రెడ్డిరాజకీయ ప్రచారంపెళ్లి ఆహ్వానంఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల
రాజకీయాలు

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం
జనరల్

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ
జనరల్

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు
జనరల్

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్
జనరల్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!
టెక్నాలజీ

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!
జనరల్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
జనరల్

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!
జనరల్

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!
సినిమాలు

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్
క్రీడలు

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!