23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

Writer: Pooja 06:16 AM, 23 సెప్టెంబర్, 2026
నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

జూరాల ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టు వద్ద రైతులు చేపడుతున్న పోరాటానికి మద్దతుగా వెళ్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు. తాగునీటి కోసం నీటిని దాచిపెడుతున్నామని చెబుతూ సాగుకు నీరు ఇవ్వకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

మంగళవారం జూరాల వైపు వెళ్తున్న రాంచందర్‌రావుతో పాటు పలువురు బీజేపీ నేతలను మహబూబ్‌నగర్‌ జిల్లా గొల్లపల్లిలోని ఓ హోటల్‌ వద్ద పోలీసులు అరెస్టు చేసి జడ్చర్లలోని పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. కర్ణాటకలోని నారాయణపూర్‌, ఆల్మట్టి ప్రాజెక్టుల్లో 97.4 శాతం నీటి నిల్వ ఉందని, అందులో నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తే ఇక్కడి పంటలకు ఇబ్బంది ఉండదని రాంచందర్‌రావు అన్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో నీరున్నా పంటలను ఎండబెడతారా? అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు

ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!

ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల

ట్యాగ్లు
జూరాల ప్రాజెక్టుసాగు నీరురాంచందర్ రావుబీజేపీ తెలంగాణరైతుల పోరాటంతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ
బిజినెస్

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్
బిజినెస్

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు
బిజినెస్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌
జనరల్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు
రాజకీయాలు

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం
జనరల్

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ
జనరల్

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు
జనరల్

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు
క్రీడలు

సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం

శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే
జనరల్

శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే

నేటి పంచాంగం: శుభ ఘడియలు...రాహుకాలం వివరాలు
జనరల్

నేటి పంచాంగం: శుభ ఘడియలు...రాహుకాలం వివరాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!