19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి

Writer: Harika S 06:43 AM, 19 సెప్టెంబర్, 2026
జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి

జన్వాడ ఫామ్‌హౌజ్‌ భూమి తనదేనని, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆ ఆస్తితో ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని యజమాని బి. ప్రదీప్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఫామ్‌హౌజ్‌ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫామ్‌హౌజ్‌ కేటీఆర్‌దంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తాను 2019లో నాలుగెకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, సుమారు ఏడేళ్ల క్రితం తన చిన్ననాటి స్నేహితుడైన కేటీఆర్‌కు ఆ భూమిని లీజుకు ఇచ్చానని తెలిపారు.

తన భూమికి క్లియర్ టైటిల్ ఉందని ప్రదీప్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు భూమిపై ఏవైనా అనుమానాలు ఉంటే తనకు నోటీసులు ఇచ్చి పత్రాలు కోరవచ్చని, వాటిని చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన ఆస్తి వద్దకు వస్తామని కొందరు రాజకీయ నాయకులు చేసిన ప్రకటనలను మీడియాలో చూశానని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తన భూమిలోకి వస్తే కేసులు పెట్టేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. రాజకీయ కారణాలతోనే తన ఆస్తిని వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించిన ఆయన.. కేటీఆర్‌తో తనకు ఆస్తికి సంబంధించి ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని మరోసారి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం -  మంత్రి శ్రీధర్ బాబు

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం - మంత్రి శ్రీధర్ బాబు

దానం నాగేందర్ అనర్హత  వేటుపై హరీశ్ రావు స్పందన

దానం నాగేందర్ అనర్హత వేటుపై హరీశ్ రావు స్పందన

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

ట్యాగ్లు
జన్వాడ ఫామ్‌హౌజ్‌ప్రదీప్‌రెడ్డికేటీఆర్‌తెలంగాణ రాజకీయాలుబీఆర్‌ఎస్‌శంకర్‌పల్లిఆస్తి వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి
రాజకీయాలు

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!
ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!

రామాయణ : హిందీతో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్‌కు భారీ కట్స్.. నిజమేనా?
గాసిప్స్

రామాయణ : హిందీతో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్‌కు భారీ కట్స్.. నిజమేనా?

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!
సినిమాలు

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!
క్రీడలు

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్.. కీలక మార్పులివే!
టెక్నాలజీ

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్.. కీలక మార్పులివే!

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!
బిజినెస్

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!
ఓటీటీ

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే
జనరల్

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే
జనరల్

ఏలినాటి శని పరిహారాలు: శని ప్రభావం తగ్గించేందుకు జ్యోతిష్యులు సూచించే మార్గాలివే

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం
జనరల్

సెప్టెంబర్ 19 రాశిఫలాలు: ఈ 6 రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!