15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోంది: కవిత

Writer: Chandrika 03:28 PM, 15 జూన్, 2026
సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోంది: కవిత

తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కాసిపేట గనిపై ‘బొగ్గుబాయి బాట’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల రక్షణ కోసం తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సింగరేణి సంస్థను కాపాడేందుకు టీఆర్‌ఎస్‌, హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్‌) కలిసి పనిచేస్తున్నాయని కవిత తెలిపారు. పాలసీలు రూపొందించాల్సిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులే అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా కార్మికులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, అండర్‌గ్రౌండ్ గనుల పరిరక్షణ కోసం హెచ్‌ఎంఎస్‌తో కలిసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

అమిత్ షాకు అసదుద్దీన్ ఓవైసీ సవాల్...

అమిత్ షాకు అసదుద్దీన్ ఓవైసీ సవాల్...

ట్యాగ్లు
కవితసింగరేణితెలంగాణబొగ్గు గనులుహెచ్‌ఎంఎస్సింగరేణి కార్మికులుప్రైవేటీకరణమంచిర్యాలకార్మిక సమస్యలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 8: త్రిగుణ్‌ వర్సెస్‌ రోహిత్‌.. షాలిని వర్సెస్‌ వర్షిణి వార్‌తో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 8: త్రిగుణ్‌ వర్సెస్‌ రోహిత్‌.. షాలిని వర్సెస్‌ వర్షిణి వార్‌తో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌!

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?
రాజకీయాలు

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...
జనరల్

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..
సినిమాలు

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...
జనరల్

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..
రాజకీయాలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..
జనరల్

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...
జనరల్

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ
జనరల్

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు
సినిమాలు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..
బిజినెస్

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్
రాజకీయాలు

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!