
జనరల్

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ‘ది అండర్ 18 వరల్డ్’ గ్రూప్ పిల్లలు నిర్వహించిన చిట్‌చాట్ ప్రోమో విడుదలైంది. ఈ ఇంటర్వ్యూలో పిల్లలు అడిగిన సరదా ప్రశ్నలకు కేటీఆర్ నవ్వుతూ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన హీరో ప్రభాస్‌కు ఫోన్ చేశారు. అయితే మధ్యలో తన సతీమణి చేసిన కాల్ రావడంతో దాన్ని కట్ చేసి మళ్లీ చేస్తానని చెప్పారు. పూర్తి వీడియో త్వరలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!