Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మధిర రైతు సభ రద్దు

Writer: Nithish 01:44 PM, 29 జూన్, 2026
మధిర రైతు సభ రద్దు

వర్షాల కారణంగా మంగళవారం మధిర నియోజకవర్గంలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రేపు సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి వర్చువల్‌గా పాల్గొంటారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో రైతు భరోసా సదస్సు

హైదరాబాద్‌లో రైతు భరోసా సదస్సు

తమిళనాడులో మరో అన్నా డీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా

తమిళనాడులో మరో అన్నా డీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా

ఐదు రోజుల జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు

ఐదు రోజుల జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు

మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్

మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

ట్యాగ్లు
తెలంగాణరేవంత్ రెడ్డిరైతు భరోసామధిరరైతుల సమావేశంహైదరాబాద్శిల్పకళా వేదికతెలంగాణ రైతులువర్షాల ప్రభావంవ్యవసాయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? కాంగ్రెస్‌ను నిలదీసిన హరీశ్ రావు
రాజకీయాలు

రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? కాంగ్రెస్‌ను నిలదీసిన హరీశ్ రావు

మహేష్ బాబు సాంగ్‌కు రికార్డు స్పందన
సినిమాలు

మహేష్ బాబు సాంగ్‌కు రికార్డు స్పందన

హోంబలే ఫిల్మ్స్‌తో సూర్య కొత్త ప్రయాణం
సినిమాలు

హోంబలే ఫిల్మ్స్‌తో సూర్య కొత్త ప్రయాణం

తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైంది? - చింతా ప్రభాకర్
జనరల్

తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైంది? - చింతా ప్రభాకర్

అయోధ్య విడిచి వెళ్లండి...లేదంటే జైలుకు పంపిస్తాం - అయోధ్య బార్ అసోసియేషన్
జనరల్

అయోధ్య విడిచి వెళ్లండి...లేదంటే జైలుకు పంపిస్తాం - అయోధ్య బార్ అసోసియేషన్

పెళ్లి ఫొటోలపై విమర్శలు…స్పందించిన ఖుష్బూ
సినిమాలు

పెళ్లి ఫొటోలపై విమర్శలు…స్పందించిన ఖుష్బూ

అయోధ్య బార్ అసోసియేషన్ అధికారులకు అల్టిమేటం జారీ
జనరల్

అయోధ్య బార్ అసోసియేషన్ అధికారులకు అల్టిమేటం జారీ

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై నేడు బిగ్ అప్డేట్
సినిమాలు

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై నేడు బిగ్ అప్డేట్

హైదరాబాద్‌లో రైతు భరోసా సదస్సు
రాజకీయాలు

హైదరాబాద్‌లో రైతు భరోసా సదస్సు

సీబీఎస్ఈ 3-భాషల విధానంపై కీలక గైడ్‌లైన్స్
జనరల్

సీబీఎస్ఈ 3-భాషల విధానంపై కీలక గైడ్‌లైన్స్

విశాఖ బీచ్ షాక్స్‌పై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
జనరల్

విశాఖ బీచ్ షాక్స్‌పై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

మధిర రైతు సభ రద్దు
రాజకీయాలు

మధిర రైతు సభ రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!