
సినిమాలు

అయోధ్య బార్ అసోసియేషన్ చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు లకు మూడు రోజుల్లో అయోధ్యను విడిచిపెట్టాలని అల్టిమేటం జారీ చేసింది. లేకపోతే జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తమ డిమాండ్ నెరవేరకపోతే అయోధ్యలో సాధారణ జీవితం స్తంభింపజేస్తామని కూడా తెలిపింది.
విరాళాల దుర్వినియోగ ఆరోపణల కేసులో నిందితుల తరఫున ఏ న్యాయవాది వాదించబోమని బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఎవరైనా ఈ కేసు తీసుకుంటే వారికి ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!